“సర్కారు వారి పాట ” లో కీర్తి సురేష్ వయొలిన్ స్కిల్స్

Keerthy Suresh Turns Violinist For Mahesh Babu’s Sarkaru Vaari Paata Movie,Mahesh Babu Sarkaru Vaari Paata Shooting Latest Update,Sarkaru Vaari Paata Latest Shooting Update,Sarkaru Vaari Paata Shooting Update,Sarkaru Vaari Paata Shooting,Sarkaru Vaari Paata Shoot Update,Sarkaru Vaari Paata Movie Updates,Sarkaru Vaari Paata Latest Updates,Mahesh Babu Sarkaru Vaari Paata Latest Shooting Update,Mahesh Babu Sarkaru Vaari Paata First Look,Mahesh Babu,Keerthy Suresh,Parasuram Petla,Thaman S,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Mahesh Babu Movies,Mahesh Babu New Movie,Sarkaru Vaari Paata Teaser,Mahesh Babu Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Movie Teaser,Sarkaru Vaari Paata Teaser,Sarkaru Vaari Paata Birthday Blaster,Sarkaru Vaari Paata Update,Sarkaru Vaari Paata Movie Update,Sarkaru Vaari Paata Movie Latest Updates,Sarkaru Vaari Paata Updates,Actress Keerthy Suresh,Keerthy Suresh Movies,Keerthy Suresh New Movie,Keerthy Suresh Latest Movie,Keerthy Suresh Sarkaru Vaari Paata,Keerthy Suresh Latest News,Keerthy Suresh Turns Violinist For Sarkaru Vaari Paata,Keerthy Suresh Turns Violinist,Keerthy Suresh To Surprise As A Violinist,Keerthy Suresh To Play Violin For Sarkaru Vaari Paata,Keerthy Suresh Violin Skills,Keerthy Suresh Violin Skills In Sarkaru Vaari Paata,Keerthy Suresh Role In Sarkaru Vaari Paata,Keerthy Suresh To Play The Violin In Sarkaru Vaari Paata,#SarkaruVaariPaata,#KeerthySuresh

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్1 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దుబాయ్ , హైదరాబాద్ , గోవా , స్పెయిన్ లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ”సర్కారు వారి పాట”మూవీ షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ తో టాకీ పార్ట్ కంప్లీట్ కానుందని సమాచారం. న‌వంబ‌ర్ చివ‌రికి సినిమా షూటింగ్ పూర్తి చేసి, చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటుంది.రీసెంట్ చిట్ చాట్ లో థమన్ ను ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు కీర్తి సురేష్ వయొలిన్ స్కిల్స్ అందిస్తారని థమన్ ఎస్ చెప్పారు. టాలెంటెడ్ వయొలిన్ ప్లేయర్ అయిన కీర్తి సురేష్ ఫస్ట్ టైమ్ తన వయొలిన్ స్కిల్స్ ను “సర్కారు వారి పాట”మూవీ కి అందించడం విశేషం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =