“పెళ్ళి సందD” మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్

Roshan’s Pelli SandaD Movie Success Celebrations,Latest Telugu Movie Updates 2021,Pelli SandaD Trailer,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,2021 Latest Telugu Movie,Roshan,SreeLeela,M. M. Keeravani,K Raghavendra Rao,Pelli SandaD Movie Trailer,Pelli SandaD Telugu Movie Trailer,Roshan Pelli SandaD Trailer,Srikanth Son Roshan Pelli SandaD Movie Trailer,Roshan Pelli SandaD Movie Official Trailer,Raghavendra Rao Pelli Sandad Trailer,Srikanth Son Roshan,Pelli Sandad Movie Official Trailer,Pelli SandaD Official Trailer,Roshan Pelli SandaD Movie Trailer,Roshann,Roshan Movies,Roshan New Movie,Roshan Latest Movie,Roshan Upcoming Movie,Roshan Pelli SandaD,Roshan Pelli SandaD Movie,Raghavendra Rao Movies,Raghavendra Rao New Movie,Raghavendra Rao Pelli SandaD,Raghavendra Rao Pelli SandaD Movie,Pelli SandaD,Pelli SandaD Movie,Pelli SandaD Movie Updates,Pelli SandaD Telugu Movie,Pelli SandaD Movie Latest Updates,Pelli SandaD Movie Songs,Pelli SandaD Movie Review,Pelli SandaD Review,Pelli SandaD Update,Pelli SandaD Movie Update,Pelli SandaD Movie Latest Update,Pelli SandaD Movie Latest Updates,Pelli SandaD Updates,Pelli SandaD Success Celebrations,Pelli SandaD Movie Success Celebrations,Pelli SandaD Movie Success,Pelli SandaD Success,Roshan Pelli SandaD Success,Roshan Pelli SandaD Success Celebrations,Roshan Pelli SandaD Movie Success Celebrations,#PelliSandaD

కె. కృష్ణమోహన్‌ రావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్‌ బ్యానర్స్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ లో గౌరీ రోణంకి దర్శకత్వంలో రోషన్ , శ్రీలీల జంటగా రూపొందిన “పెళ్ళి సందD” మూవీ దసరా కానుకగా రిలీజ్అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ కి నెగటివ్ టాక్ వచ్చినా భారీ వసూళ్లు సాధించి డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు తెచ్చిపెట్టింది.
హీరో రోషన్ డ్యాన్స్ లతో , హీరోయిన్ శ్రీలీల తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“పెళ్ళి సందD” మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్‌ని చిత్రయూనిట్ నిర్వహించింది. సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఓ ఫ్యామిలీ ఈవెంట్‌లా జరిగిన ఈ వేడుకలకు దర్శకధీరుడు రాజ‌మౌళి స‌హా టాలీవుడ్‌కి చెందిన పలువురు స్టార్ డైరెక్ట‌ర్స్‌, ప్రొడ్యూస‌ర్స్, సినీ ప్ర‌ముఖులు హాజ‌రయ్యారు. ఈ కార్యక్రమంలో హీరో రోష‌న్‌, హీరోయిన్ శ్రీలీలకు స్టార్ డైరెక్టర్ రాజ‌మౌళి జ్ఞాపికల‌ను అంద‌జేశారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 12 =