షూట్ గ్యాప్‌లో స్టార్ హీరోలు ఎన్టీఆర్ , రామ్ చరణ్

Jr NTR And Ram Charan Latest Pic From RRR Movie Sets Goes Viral On Social Media,Ram Charan And Jr NTR's Latest Pic From RRR Sets,Ram Charan's Photos From The Sets Of RRR,Ram Charan And Jr NTR's Exclusive Pic From RRR Sets,Ram Charan Pics From RRR Sets Viral,Ram Charan Pics From RRR Sets,Ram Charan Pics From RRR Sets,Ram Charan And Jr NTR's Photo,Ram Charan And Jr NTR Latest Photo,Ram Charan And Jr NTR Latest Pic,Ram Charan And Jr NTR Latest Picture,Jr NTR And Ram Charan Latest Pic From RRR Movie Sets,Jr NTR And Ram Charan Latest Pic,RRR Movie Sets,NTR Ram Charan Pic Viral,Naatu Naatu Lyrical Telugu,NTR,M M Keeravaani,SS Rajamouli,RRR Naatu Naatu Lyrical Song,Naatu Naatu Song RRR,RRR Naatu Naatu,RRR Movie Naatu Naatu,RRR Telugu Movie,RRR Updates,RRR Movie Updates,RRR Update,RRR Movie Update,RRR Movie Latest Updates,RRR Latest Update,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR RRR,Jr NTR RRR Movie,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan RRR,Ram Charan RRR Movie,RRR Jr NTR,RRR Ram Charan,RRR Mass Anthem,Naatu Naatu Lyrical,RRR Movie Mass Anthem,RRR,Ram Charan,RRR Movie,Naatu Naatu,RRR Songs,Naatu Naatu Song,Naatu Naatu Lyrical Song,RRR Movie Naatu Naatu Song,RRR Naatu Naatu Song,RRR Song,RRR Telugu Songs,RRR Telugu Movie Songs,Rajamouli,RRR Movie Songs Naatu Naatu,RRR Movie Songs,Olivia Morris,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,RRR Movie Shooting Update,RRR Movie Shooting,Jr NTR And Ram Charan Latest Pic Viral,#RRRMassAnthem,#RRR,#RRRMovie

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నారు. రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరీస్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రౌద్రం రణం రుధిరం ” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , కొమరం భీమ్ , రామరాజు టీజర్ లు , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటున్న “రౌద్రం రణం రుధిరం ” మూవీ కు సంబంధించిన ప్రమోషన్స్‌ను రాజమౌళి బృందం ప్రారంభిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ ఒక ఈవెంట్‌ను భారీ స్థాయిలో దుబాయ్‌లో నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.తాజాగా షూటింగ్ గ్యాప్‌లో చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ చిల్ అవుతున్న ఫొటో ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది .ఆ ఫొటో అభిమానులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.