ప్రతీ రోజూ కొత్త విషయాన్ని నేర్చుకొంటా – శృతి హాసన్

Actress Shruti Haasan Says Everyday Day She Is Learning A New Thing,I Learn Something New Every Day Says Shruti Haasan,Shruti Haasan And Balakrishna Movie,Shruti Haasan Salaar Film,Salaar Movie Prabhas,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Prabhas,Rebel Star Prabhas,Salaar,Salaar Movie,Salaar Film,Salaar Telugu Movie,Salaar Update,Salaar Movie Updates,Salaar Latest Updates,Salaar Movie Latest News,Director Prashanth Neel,Prabhas And Shruti Haasan Movie,Prabhas And Shruti Haasan New Movie,Salaar Updates,Shruti Haasan,Prashanth Neel,Shruti Haasan New Movie,Shruti Haasan Upcoming Movie,Shruti Haasan Latest Movie,Shruti Haasan Movies,Shruti Haasan Salaar,Shruti Haasan Salaar Movie,Shruti Haasan New Movie Update,Shruti Haasan Latest Movie Update,Shruti Haasan Next Project News,Shruti Haasan New Movie Details,Shruti Haasan Latest News,Shruti Haasan Upcoming Movie Details,Shruti Haasan News,Shruti Haasan Movie Updates,Shruti Haasan Movie News,Shruti Haasan Next Film,Shruti Haasan Next Movie,Shruti Haasan Says Everyday Day She Is Learning A New Thing,Shruti Haasan Latest Movie Details,#ShrutiHaasan

తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో శృతి హాసన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ కథానాయికగా రూపొందిన “క్రాక్ “, “వకీల్ సాబ్“మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. శృతి ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న “సలార్”మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు మలినేని గోపీచంద్ , బాలకృష్ణ కాంబినేషన్ మూవీ కి శృతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చిరంజీవి 154 మూవీ లో కూడా శృతి కథానాయికగా నటించే అవకాశం ఉంది. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ శృతి తన రీల్ , రియల్ లైఫ్ విశేషాలను అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. కొత్త కొత్త ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ప్రతీ రోజూ ఒక కొత్త విషయాన్ని నేర్చుకొంటాననీ, నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయనీ , నేర్చుకోవాల్సిన విషయాలు స్టాప్ చేయొద్దని శృతి అభిమానులను కోరారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 12 =