‘అద్భుతం’ ట్రైలర్ రిలీజ్

Teja Sajja’s Adbhutham Movie Trailer Out Now,Latest 2021 Telugu Movie,2021 Telugu Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,New Telugu Movies 2021,Adbhutham 2021 Latest Telugu Movie,Latest Movie Trailer,Adbhutham Official Trailer,Teja Sajja,Shivani Rajasekhar,Prasanth Varma,Mallik Ram,Adbhutham Streaming From Nov 19th Only On Disney Plus Hotstar Multiplex,Adbhutham Streaming From Nov 19th Only On Disney Plus Hotstar,Adbhutham From Nov 19th Only On Disney Plus Hotstar,Adbhutham On Disney Plus Hotstar,Adbhutham On Hotstar,Hotstar,Disney Plus Hotstar,Disney Plus Hotstar Multiplex,Hotstar Latest Movies,Hotstar Movies,Adbhutham On Nov 19th,Teja Sajja’s Adbhutham,Teja Sajja,Teja Sajja Movies,Teja Sajja New Movie,Teja Sajja Latest Movie,Teja Sajja Upcoming Movie,Teja Sajja Next Movie,Teja Sajja New Movie Trailer,Teja Sajja Adbhutham,Teja Sajja Adbhutham Movie,Teja Sajja Adbhutham Trailer,Teja Sajja Adbhutham Movie Trailer,Teja Sajja Adbhutham Official Trailer,Teja Sajja Adbhutham Movie Update,Adbhutham,Adbhutham Movie,Adbhutham Telugu Movie,Adbhutham Trailer,Adbhutham Movie Trailer,Adbhutham Telugu Movie Trailer,Adbhutham Official Trailer,Adbhutham Movie Official Trailer,Adbhutham Theatrical Trailer,Adbhutham Trailer Launch,Adbhutham Movie Updates,Adbhutham Teja Sajja,Hotstar Adbhutham Movie,#AdbhutamOnHotstar,#Adbhutham,#AdbhuthamTrailer

మ‌ల్లిక్ రామ్ ద‌ర్శ‌కుడిగా పరిచయమవుతూ… తేజ స‌జ్జా, శివాని హీరో, హీరోయిన్లుగా అద్భుతం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా ఎప్పుడో అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్ రిలీజ్ అవ్వగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుందన్న విషయం అర్ధమయింది. అయితే ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా, ఈ నెల 19వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ట్రైలర్ విషయానికొస్తే హీరో హీరోయిన్ పోన్ నెంబర్ ఒకటే అవడం.. ఒకరి కాల్స్ ఒకరికి వెళ్లడం.. అదే వాళ్ల పరిచయానికి కారణం కావడం చూపించారు. అయితే ట్విస్ట్ ఏంటంటే.. హీరోకి హీరోయిన్ కనిపించదు .. బెంచ్ పై ఆమె రాస్తున్న అక్షరాలు మాత్రం కనిపిస్తుంటాయి. చివర్లో ఇదేమైనా సైన్స్ ఫిక్షన్ కథనా..? అని అనుమానం కలిగించి సస్పెన్స్ క్రియేట్ చేశారు. అలానే వైవా హర్ష కామెడీ బావుంది.

న్యూ ఏజ్ ల‌వ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యు.ఎస్‌.కు చెందిన‌ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ ఎస్ ఒరిజిన‌ల్స్, మ‌హాతేజ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దీనికి ప్రశాంత్ వర్మ కథ అందించగా.. లక్ష్మీ భూపాల స్క్రీన్ ప్లే ,మాటలు అందిస్తున్నాడు. ఈసినిమాకు రథన్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా విద్యాసాగర్ చింతా సినిమాటోగ్రఫర్ గా వ్యవహరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + eight =