సీనియర్ అభిమానితో జూనియర్ ఎన్టీఆర్..!

Jr NTR With His Senior Fan Latest Photos Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Jr NTR,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR Upcoming Movie,Jr NTR Latest News,Jr NTR New Movie Update,Jr NTR Latest Movie Update,Jr NTR Upcoming Movies,Jr NTR Latest Film Updates,Jr NTR News,Jr NTR Updates,Jr NTR Movie Updates,Jr NTR Movie News,Jr NTR Latest Photos,Jr NTR Latest Pic,Jr NTR Latest Pictures,Jr NTR Photos,Jr NTR Pictures,Jr NTR Pic,Jr NTR Latest Photo,Jr NTR Upcoming Movie,Jr NTR New Projects,Jr NTR Latest Projects,NTR Latest Photos,Jr NTR Upcoming Projects,Jr NTR With His Senior Fan Latest Photos,NTR With His Senior Fan Latest Photos,Jr NTR With His Senior,Jr NTR With His Senior Fan,Jr NTR Senior Fan,Jr NTR Fan,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Updates,RRR Movie Updates,RRR Movie Update,RRR Latest Update,RRR Movie Latest Updates,RRR Update,RRR Jr NTR,Jr NTR RRR,Jr NTR RRR Movie,Jr NTR Surgery,Jr NTR's Latest Picture Goes Viral,NTR’s Latest Photo After Surgery Goes Viral,NTR Latest Photo After Surgery,Jr NTR Latest Photo After Surgery,NTR,NTR Pic Viral,NTR Surgery,NTR’s After Surgery Pic Viral,NTR's Latest Photo,NTR's Latest Photo With His Senior Fan,#JrNTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు చిన్న వాళ్ల దగ్గరనుండి పెద్ద వాళ్ల వరకూ ఫ్యాన్స్ ఉంటారన్న సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా తాత పోలికలు పుణికి పుచ్చుకోవడంతో పెద్దవాళ్లు కూడా ఎన్టీఆర్ ను ఎంతో అభిమానిస్తుంటారు. ఈనేపథ్యంలోనే ఒక సీనియర్ అభిమాని ఎన్టీఆర్ ను కలిసింది. ఎన్టీఆర్ తో ఓ బామ్మ‌గారు దిగిన ఫొటో వైర‌ల్ అవుతోంది. జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను చూసిన ఆమె సంతోషంతో.. ఆయ‌న‌ను హ‌త్తుకుని ఫొటో దిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఈ ఫొటోలో తారక్ కుడి చేతికి కట్టు కన్పిస్తోంది. ఇటీవల జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ కుడి చేతికి గాయమవ్వగా శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. శస్త్రచికిత్స చిన్నదే కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ కోలుకుంటున్నాడు. ఇదిలా ఉండగా త్వరలోనే ఎన్టీఆర్-కొరటాల సినిమాను స్టార్ట్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు. కానీ ఎన్టీఆర్ కు గాయం అవడం వల్ల ఇప్పుడు మరింత లేట్ అవుతుంది.

ఇక ఎన్టీఆర్ గ‌త కొద్ది రోజులుగా ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. దాదాపు మూడేళ్ల పాటు ఈ సినిమాతో బిజీగా ఉండటంతో ఎన్టీఆర్ ను ఇంతవరకూ సిల్వర్ స్క్రీన్ పై చూసే అవకాశం రాలేదు. సంక్రాంతి బరిలో ఈసినిమా దిగుతుండగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకునే పనిలో ఉంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + fifteen =