ఆర్ జి వి ” ల‌డ్‌కీ ” మూవీ ట్రైలర్ రిలీజ్

Rgv’s LADKI Movie Trailer Out Now,Ram Gopal Varma,Ram Gopal Varma Movies,Ram Gopal Varma New Movie,Ram Gopal Varma Latest Movie,Ram Gopal Varma Upcoming Movie,Ram Gopal Varma Next Film,Ram Gopal Varma New Movie Update,Ram Gopal Varma Latest Movie Update,Ram Gopal Varma Latest Film Updates,Ram Gopal Varma Latest News,Ram Gopal Varma Ladki Movie Update,Ram Gopal Varma Ladki Movie,Ram Gopal Varma Ladki,RGV,RGV's Ladki,LADKI,Ladki Movie,Ladki Telugu Movie,Ladki Movie Update,Ladki Movie Latest Update,Ladki Movie Updates,Ladki Movie Latest News,Ladki Latest 2021 Telugu Movie,Ladki Trailer Out Now,Ladki Trailer Out,Latest 2021 Telugu Movie,2021 Telugu Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,New Telugu Movies 2021,Latest Movie Trailer,Rgv's LADKI Trailer,First Indian Martial Arts Film,RGV Movies,Pooja Bhalekar,LADKI Grand Release on DEC 10th,Ladki on DEC 10th,RGV Ladki Trailer,RGV Ladki,RGV Ladki Movie,RGV Ladki Movie Trailer,RGV Ladki Movie Official Trailer,RGV Ladki Official Trailer,Ladki Official Trailer,Ladki Movie Official Trailer,Ladki Theatrical Trailer,Ladki Movie Trailer,Ladki Trailer,Ladki Telugu Movie Trailer,RGV New Trailer,Ram Gopal Varma New Movie Trailer,RGV New Movie,Ladki First Indian Martial Arts Film,RGV's LADKI Movie,Pooja Bhalekar Ladki,Pooja Bhalekar Movies,Pooja Bhalekar New Movie,RGV's Ladki Movie Trailer,#Ladki,#LadkiTrailer,#RamGopalVarma,#RGV

ఆర్ట్‌సీ మీడియా, చైనీస్ ప్రొడ‌క్ష‌న్ మేజ‌ర్ బిగ్ పీపుల్ బ్యానర్స్ పై రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో పూజా భలేకర్ ప్రధానపాత్రలో హాలీవుడ్ స్టార్ బ్రూస్ లీ న‌టించిన ఎంట‌ర్ ది డ్రాగ‌న్ స్ఫూర్తితో “ల‌డ్‌కీ:ఎంట‌ర్ ది గ‌ర్ల్ డ్రాగ‌న్” హిందీ మూవీ తెరకెక్కుతుంది. మార్ష‌ల్ ఆర్ట్స్ హీరో బ్రూస్ లీ స్ఫూర్తితో ముందుకు సాగే యువ‌తిగా పూజా భ‌లేక‌ర్ ఓ వైపు యాక్ష‌న్ పార్టుతో అద‌ర‌గొడుతూనే మ‌రోవైపు అందాల‌ను ఆర‌బోస్తుంది. “ల‌డ్‌కీ:ఎంట‌ర్ ది గ‌ర్ల్ డ్రాగ‌న్” మూవీ హిందీతోపాటు చైనీస్ భాష‌లో విడుద‌ల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇండియాలోనే మొట్ట‌మొద‌టి మార్ష‌ల్ ఆర్ట్స్ మూవీ “ల‌డ్‌కీ:ఎంట‌ర్ ది గ‌ర్ల్ డ్రాగ‌న్” ట్రైల‌ర్ ను ఆర్ జి వి చైనీస్ టీమ్ తో క‌లిసి విడుద‌ల చేశారు . నీరు ప్ర‌వ‌హించ‌వచ్చు..లేదా పోటెత్త‌వ‌చ్చు..నీటిలా ఉండు నా ఫ్రెండ్ అంటూ లేడీ బ్రూస్ లీ పూజాభ‌లేక‌ర్ కు ట్రైన‌ర్ చెప్తున్న సంభాష‌ణ‌ల‌తో మొద‌లైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చైనాలో విడుద‌ల కాబోతున్న తొలి భార‌తీయ చిత్రంగా “ల‌డ్‌కీ: ఎంట‌ర్ ది గ‌ర్ల్ డ్రాగ‌న్” మూవీ నిలువ‌నుంది.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 4 =