మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా “భవదీయుడు భగత్ సింగ్”మూవీ తెరకెక్కనుంది.బ్లాక్ బస్టర్ “గబ్బర్ సింగ్ ” మూవీ తరువాత దర్శకుడు హరీష్ శంకర్ , హీరో పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ మూవీ లో కథానాయికగా పూజాహెగ్డే ఎంపిక అయ్యారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన “దువ్వాడ జగన్నాథమ్ “,”గద్దలకొండ గణేష్ “మూవీస్ ఘనవిజయం సాధించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం “భీమ్లా నాయక్ “, “హరిహర వీరమల్లు ” మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన “రాధేశ్యామ్ ” , “ఆచార్య “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “భాయిజాన్ “, “సర్కస్ ” ( హిందీ),” బీస్ట్”(తమిళ ) మూవీస్ లోకథానాయికగా నటిస్తున్నారు. “#SSMB 28” మూవీలో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.
“భవదీయుడు భగత్ సింగ్”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: