దుల్కర్ సల్మాన్ ‘కురుప్’ ట్రైలర్ రిలీజ్

Dulquer Salmaan Starrer Kurup Movie Trailer Is Out,Latest 2021 Telugu Movie,2021 Telugu Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,New Telugu Movies 2021,Latest Telugu Trailers,Kurup Telugu Trailer,Dulquer Salmaan,Srinath Rajendran,Wayfarer Films,MStar Entertainment,Dulquer,Dulquer Movie,Kurup Telugu Movie Trailer,Kurup Telugu Movie,Kurup,Kurup Movie,Kurup Movie Updates,Kurup Movie Latest Updates,Kurup Updates,Kurup Trailer,Kurup Movie Trailer,Kurup New Movie,Kurup Movie Latest Trailer,Kurup Official Trailer,Kurup Movie Official Trailer,Kurup Theatrical Trailer,Kurup Movie Theatrical Trailer,Kurup Trailer Launch,Kurup Movie Trailer Launch,Dulquer Salmaan Pan India Movie,Dulquer Salmaan Movies,Dulquer Salmaan New Movie,Dulquer Salmaan Latest Movie,Dulquer Salmaan Telugu Movies,Dulquer Salmaan New Movie Trailer,Dulquer Salmaan Next Movie,Dulquer Salmaan Upcoming Movie,Dulquer Salmaan Kurup,Dulquer Salmaan Kurup Movie,Dulquer Salmaan Kurup Trailer,Dulquer Salmaan Kurup Movie Trailer,Dulquer Salmaan Kurup Official Trailer,Dulquer Salmaan Kurup Telugu Movie Trailer,Kurup Trailer Telugu,Kurup Movie Trailer Telugu,Kurup Telugu Official Trailer,Kurup Telugu Movie Official Trailer,Sobhita Dhulipala,Kurup Trailer Out,Kurup Dulquer Salmaan,Dulquer Salmaan New Telugu Movie,#DulquerSalmaan,#Kurup,#KurupTrailer

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో శ్రీనాథ్‌ రాజేంద్రన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కురుప్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో సెకండ్ షో సినిమా రాగా.. ఇప్పుడు వస్తున్న రెండో సినిమా ఇది. ఇక ఈసినిమా నవంబర్ 12 న ప్రేక్షకులముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈనేపథ్యంలో ఈసినిమా ట్రైలర్ ను నేడు రిలీజ్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో శోభిత ధూళిపాల హీరోయిన్ గా నటిస్తుండగా.. టొవినో, సన్నీ వేన్, పృథ్వీరాజ్ సుకుమారన్, షైన్ టామ్ ఛాకో, మనోజ్ బాజ్ పాయ్, మాయా మీనన్ ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రలను పోషించారు. ఇక పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈసినిమాను మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఒకేసారి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ తన సొంత బ్యానర్ లోనే నిర్మించారు. సుషిన్‌ శ్యామ్‌ ఈసినిమాకు సంగీతం అందించాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =