“ఆశ ఎన్‌కౌంట‌ర్”మూవీ ట్రైలర్ రిలీజ్

Aasha Encounter Movie Trailer Is Out,RGV Aasha Encounter Trailer Released,Aasha Encounter Trailer,Latest 2021 Telugu Movie,2021 Telugu Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,New Telugu Movies 2021,RGV's AASHA Movie Trailer,Aasha Movie Trailer,Sonia Akula,Anand Chandra,Srikanth Iyengar,RGV Aasha Movie Trailer,Disha Encounter,Disha Encounter Movie,Disha Encounter Movie Trailer,Disha Encounter RGV Trailer,RGV Disha Movie,RGV Disha Movie Trailer,Aasha Telugu Movie Trailer,Aasha Trailer,Aasha Encounter,Aasha Trailer Out,Aasha Movie Trailer Released,RGV Asha Movie Trailer,RGV,Disha Encounter Hyderabad,Ram Gopal Varma Disha Movie,RGV Movies,Ram Gopal Varma Aasha,Aasha Movie RGV,Aasha Encounter Movie,Ram Gopal Varma,Ram Gopal Varma New Movie,Ram Gopal Varma New Movie Trailer,Ram Gopal Varma Latest Movie,Ram Gopal Varma Aasha Movie,Ram Gopal Varma Aasha,Ram Gopal Varma Aasha Encounter Trailer,Ram Gopal Varma Aasha Encounter Movie Trailer,Ram Gopal Varma Aasha Encounter Movie,Ram Gopal Varma Aasha Encounter,Ram Gopal Varma Aasha Encounter Movie Official Trailer,Ram Gopal Varma Aasha Encounter Official Trailer,Aasha Encounter Official Trailer,Ram Gopal Varma Movies,Aasha,Aasha Movie,Aasha Telugu Movie,Aasha Encounter Movie,Aasha Encounter Telugu Movie,Aasha Encounter Movie Updates,Aasha Encounter Latest Telugu Movie,#Aasha,#RamGopalVarma

అనురాగ్ కంచర్ల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణ లో ఆనంద్ చంద్ర దర్శకత్వంలో సోనియా ఆకుల , శ్రీకాంత్ అయ్యంగార్ , ప్రవీణ్ రాజ్ ప్రధాన పాత్రలలో తెలంగాణ లోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార ఘటన, ఆపై ఎన్ కౌంటర్ ను ఆధారంగా తెరకెక్కిన “దిశ ఎన్‌కౌంటర్” మూవీ నవంబర్ 26 వ తేదీ రిలీజ్ కానుంది. డి ఎస్ ఆర్ సంగీతం అందించారు. మూవీ టైటిల్ పై అభ్యంతరాలు రావడం తో టైటిల్ ను “ఆశ ఎన్‌కౌంట‌ర్” గా మార్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

 

తాజాగా “ఆశ ఎన్‌కౌంట‌ర్”మూవీ ట్రైలర్ ను రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేశారు. ట్రైలర్ ప్రారంభంలోనే ఈ చిత్రం ఏ వ్యక్తులపైనా ఏ ఘటనల పైనా ఆధారపడి తీయలేదనీ , కేవలం కల్పితం అనీ చెప్పారు. ట్రైలర్ లో నిర్జన ప్రదేశంలో యువతిపై కొందరు దుండగుల అత్యాచారం హత్య అనంతరం విచారణలో భాగంగా పోలీసుల ఎన్ కౌంటర్ చేసి దుండగుల్ని హతమార్చడం వగైరా ఘటనల్ని దర్శకుడు తెరకెక్కించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 1 =