‘మంచి రోజులు వచ్చాయి’ టీమ్ కు శర్వా బెస్ట్ విషెస్..!

Sharwanand Extends His Best Wishes To Manchi Rojulochaie Movie Team,Sharwanand Wishes All Success To Manchi Rojulochaie Team,Sharwanand Sent His Best Wishes To Manchi Rojulochaie Team,Sharwanand Best Wishes To Manchi Rojulochaie Team,Manchi Rojulochaie Updates,Manchi Rojulochaie Latest Update,Sharwanand Wishes To Manchi Rojulochaie Team,Sharwanand,Sharwanand Latest News,Sharwanand Movies,Manchi Rojulochaie Movie Theatrical Trailer,Manchi Rojulochaie Movie Official Trailer,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,Manchi Rojulochaie,Manchi Rojulochaie Movie,Manchi Rojulochaie Telugu Movie,Manchi Rojulochaie Update,Manchi Rojulochaie Movie Updates,Santosh Shoban,Santosh Shoban Movies,Santosh Shoban New Movie,Santosh Shoban Manchi Rojulochaie,Santosh Shoban Manchi Rojulochaie Movie,Mehreen Pirzada,Mehreen Pirzada Movies,Mehreen Pirzada New Movie,Director Maruthi,Maruthi,Maruthi Movies,Maruthi New Movie,Manchi Rojulochaie Movie Trailer,Manchi Rojulochaie Trailer,Santosh Shoban New Movie Update,Anup Rubens,Whackedout Media,Manchi Rojulochaie First Glimpse,Manchi Rojulochaie Teaser,Manchi Rojulochaie 2021 Latest Telugu Movie,Manchi Rojulochaie Movie Latest Updates,Sharwanand About Manchi Rojulochaie,Sharwanand About Manchi Rojulochaie Movie,Sharwanand Extends His Best Wishes To Manchi Rojulochaie Team,Sharwanand Wishes To Manchi Rojulochaie,#ManchiRojulochaie,#MROfromNov4th

టాలీవుడ్ లో డిఫరెంట్ కామెడీతో తన మార్క్ ను చూపించిన ఈతరం డైరెక్టర్లలో మారుతి కూడా ఒకరు. ఇక ఇప్పుడు మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా మంచి రోజులు వచ్చాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తోడుఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్లు, సాంగ్స్ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో అంచనాలు మరింత ఎక్కువయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పటికే ఈసినిమాకు చాలా మంది పెద్ద హీరోల నుండి సపోర్ట్ లభించిన సంగతి తెలిసిందే. తాజాగా మంచి రోజులు వచ్చాయి టీమ్ కు యంగ్ హీరో శర్వానంద్ కూడా బెస్ట్ విషెస్ అందించాడు. తన ట్విట్టర్ ద్వారా విషెస్ అందించాడు. కాగా గతంలో మారుతి దర్శకత్వంలో శర్వా హీరోగా మహానుభావుడు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా.

కాగా ఈసినిమాలో సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్నాడు. ‘ఏక్ మినీ కథ’ వంటి సూపర్ హిట్ తర్వాత యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తోన్న సినిమా ఇది. ఈసినిమాలో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్కెఎన్, వి సెల్యులాయిడ్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సాయిశ్రీరామ్‌ అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =