“స్కైలాబ్ ” మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్

Nithya Menen and Satyadev Starrer Skylab Movie Trailer Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Skylab,Skylab Movie,Skylab Telugu Movie,Skylab Trailer,Skylab Movie Trailer,Skylab Telugu Movie Trailer,Skylab Movie Trailer Release Date Locked,Skylab Telugu Movie Trailer Release Date Confirmed,Skylab Trailer Release Date Fixed,Nithya Menen,Satyadev

బైట్ ఫీచర్స్ , నిత్య మీనన్ కంపెనీ బ్యానర్స్ పై విశ్వక్ కందేరావు దర్శకత్వంలో సత్యదేవ్ , నిత్య మీనన్ , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో స్కైలాబ్ ఆధారంగా పీరియాడికల్ మూవీ “స్కైలాబ్ “తెరకెక్కింది. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు. NASA ఫస్ట్ స్పేస్ స్టేషన్ స్కైలాబ్ (1979) కూలిపోయి భూమి సర్వ నాశనం అయిపోతుందని వార్తలు వచ్చాయి . ప్రజలంతా ఏం జరుగుతుందోనని
ఆసక్తి గా ఎదురు చుసిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రంలోని బండ లింగపల్లి గ్రామంలోని గౌరి, ఆనంద్‌, రామారావు జీవితాల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే నేపథ్యం లో “స్కైలాబ్ ” మూవీని దర్శకుడు వినోదాత్మంగా తెరకెక్కించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ తమన్నా చేతుల మీదుగా రిలీజ్ అయిన “స్కైలాబ్ ” మూవీ టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న “స్కైలాబ్ ” మూవీ ట్రైల‌ర్‌ను న‌వంబ‌ర్ 1న విడుద‌ల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువస్తామని మేకర్స్ తెలిపారు. “స్కైలాబ్ ” మూవీకి నిత్య మీనన్ సహ నిర్మాత గా వ్యవహరించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + ten =