7 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నాగశౌర్య

Naga Shaurya To Don 7 Different Get Ups In His Upcoming Movie With Director Avasarala Srinivas, Latest Telugu Movie News, Latest Tollywood News, Telugu Film News 2021, Telugu Filmnagar, Tollywood Movie Updates, Naga Shaurya 7 Different Get Ups, Naga Shaurya Upcoming Movie, Director Avasarala Srinivas, Naga Shaurya Next Movie with Avasarala Srinivas, Actor Naga Shaurya Upcoming Films, Naga Shourya Srinivasa Avasarala Movie, Srinivas Avasarala Upcoming Movies, Naga Shaurya Film With Avasarala Srinivas

హీరో నాగశౌర్య కథానాయకుడిగా రూపొందిన “వరుడు కావలెను ” ఈరోజు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుని పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. నాగశౌర్య కథానాయకుడిగా “లక్ష్య “, అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఒక మూవీ సెట్స్ పైన ఉన్నాయి. “పోలీసు వారి హెచ్చరిక”, “నారి నారి నడుమ మురారి “, “ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి” మూవీస్ కు నాగశౌర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సక్సెస్ ఫుల్ “ఊహలు గుస గుస లాడే”మూవీ ఫేమ్ అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా కాప్ డ్రామా “ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి” తెరకెక్కనుంది. ఈ మూవీ లో హీరో నాగశౌర్య 7 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనున్నారు. ఈ మూవీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని హీరో నాగశౌర్య చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here