క్యాథరిన్ బ్యూటీఫుల్ లుక్

Catherine Tresa looks Gorgeous In Her Latest Picture Shared On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Catherine Tresa,Catherine Tresa Latest News,Catherine Tresa New Movie News,Catherine Tresa Upcoming Film News,Catherine Tresa Latest Photos,Actress Catherine Tresa New Images,Heroine Catherine Tresa Latest Pictures

“శంకర్ ఐ పి ఎస్ “(2010 ) కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన క్యాథరిన్ “ది థ్రిల్లర్ “మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమకు ,”చమ్మక్ ఛలో “మూవీ తో టాలీవుడ్ , “మద్రాస్ “మూవీ తో కోలీవుడ్ కు  కథానాయికగా పరిచయం అయ్యారు.“ఇద్దరమ్మాయిలతో “, “పైసా “, “రుద్రమదేవి “, “సరైనోడు “, “నేనే రాజు నేనే మంత్రి “వంటి సూపర్ హిట్ మూవీస్ లో కేథరిన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క్యాథరిన్ ప్రస్తుతం ఒక మలయాళ మూవీ , తెలుగు లో “భళా తందనాన “, “కళ్యాణ్ రామ్ “బింబిసార ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ క్యాథరిన్ తన గ్లామరస్ ఫొటోలతో అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా థ్యాంక్ ఫుల్ థర్స్ డే అంటూ తన బ్యూటీఫుల్ లుక్ తో ఉన్న ఫొటో ను క్యాథరిన్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =