సాంగ్ చిత్రీకరణ లో “తీస్ మార్ ఖాన్ “

Aadi Sai Kumar Starrer Tees Maar Khan Movie Team Gets Busy In Song Shooting Work,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Aadi Sai Kumar,Aadi Sai Kumar Latest News,Aadi Sai Kumar New Movie Updates,Tees Maar Khan,Tees Maar Khan Movie,Tees Maar Khan Telugu Movie,Aadi Sai Kumar Starrer Tees Maar Khan Movie,Tees Maar Khan Movie Shooting Updates,Tees Maar Khan Telugu Movie Shooting Latest Details

యంగ్ హీరో ఆది సాయికుమార్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. ఆది సాయికుమార్ కథానాయకుడిగా “జంగిల్ “, “కిరాతక “, “అమరన్” , “బ్లాక్ “, తీస్ మార్ ఖాన్ “మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. విజన్ సినిమాస్ బ్యానర్ పై కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఆది సాయి కుమార్ హీరోగా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌ “తీస్ మార్ ఖాన్ ” మూవీ తెరకెక్కుతుంది. పాయల్ రాజ్ పుత్ కథానాయిక. సునీల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “తీస్ మార్ ఖాన్ ” మూవీలో హీరో ఆది స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. దసరా పండగ సందర్భంగా “తీస్ మార్ ఖాన్ ” మూవీకి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.సిగరెట్ కాలుస్తూ నడుస్తూ వస్తున్నట్లు ఉన్న ఈ మాస్ లుక్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ప్రస్తుతం గోవాలో జరుగుతుంది. హీరో, హీరోయిన్స్‌పై మంచి రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఆది సాయికుమార్ డాన్స్‌, పాయల్ రాజ్ పుత్ గ్లామర్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణ కాగా “తీస్ మార్ ఖాన్ ” మూవీకి ఈ సాంగ్ హైలైట్ కానుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 14 =