‘పెద్దన్న’ ట్రైలర్ రిలీజ్

Super Star Rajinikanth Starrer Pethanna Movie Trailer Is Out,Latest 2021 Telugu Movie,2021 Telugu Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,New Telugu Movies 2021,Peddanna Movie Official Trailer,Super Star Rajinikanth,Rajinikanth,Rajinikanth Movies,Rajinikanth New Movie,Peddhanna Telugu Trailer,Rajinikanth Upcoming Movie,Rajinikanth New Movie Trailer,Rajinikanth Latest Movie Update,Rajinikanth Peddanna,Rajinikanth Peddanna Movie,Super Star Rajinikanth Peddanna Movie,Rajinikanth Peddanna Trailer,Rajinikanth Peddanna Movie Trailer,Super Star Rajinikanth Peddanna Movie Trailer,Peddanna Movie Trailer,Peddanna Motion Poster,Peddanna Movie Poster,Peddanna,Peddanna Movie,Peddanna Telugu Movie,Peddanna Movie Updates,Peddanna Updates,Peddanna Movie Latest Updates,Peddanna Trailer,Peddanna Movie Theatrical Trailer,Peddanna Theatrical Trailer,Sun Pictures,Siva,Director Siva,Nayanthara,Keerthy Suresh,D Imman,Rajinikanth Movie,Telugu Movie Latest 2021,Peddanna Official Trailer,Peddanna Trailer Out,Peddanna Telugu Trailer,Peddanna Rajinikanth,Peddanna Movie Telugu,Peddanna Trailer Telugu,Peddanna New Telugu Movie,Keerthy Suresh Movies,Nayanthara,Nayanthara Movies,Peddanna Telugu Movie Trailer,Ranijikanth Movie,Rajinikanth Movies Telugu,Peddanna Trailer Launch,Peddhanna Deepavali,Rajinikanth Peddanna Official Trailer,#PeddhannaDeepavali,#PeddhannaTrailer

రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా అన్నాత్తే. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా దీపావళి పండుగ సందర్భంగా ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమేషన్స్ జోరుగా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ ను చూస్తుంటే రజినీ అభిమానులు ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటున్నారో అవన్నీ ఉన్నట్టు తెలుస్తుంది. యాక్షన్‌, కామెడీ.. ఇలా అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. రజనీకాంత్‌ స్టైల్, డైలాగ్స్ తో ట్రైలర్ ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలను కూడా పెంచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సూరి, సతీష్, బాల వంటి ప్రముఖులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈసినిమాకు ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమా ఏ మేరకు విజయం అందిస్తుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 9 =