“ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” మూవీ అప్ డేట్

Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Final Shooting Schedule Starts,Aa Ammayi Gurinchi Meeku Cheppali,Sudheer Babu And Krithi Shetty In Goa For Aa Ammayi Gurinchi Meeku Cheppali,Latest 2021 Telugu Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Indraganti Mohana Krishna,Krithi Shetty,Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie,Aa Ammayi Gurinchi Meeku Cheppali Telugu Movie,Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Update,Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Latest Updates,Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Updates,Aa Ammayi Gurinchi Meeku Cheppali Update,Sudheer Babu Aa Ammayi Gurinchi Meeku Cheppali,Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Shooting Latest Update,Aa Ammayi Gurinchi Meeku Cheppali Shooting Latest Update,Sudheer Babu Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Shooting Latest Update,Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Shooting Latest Update,Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Shooting Update,Sudheer Babu Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Shooting Update,Aa Ammayi Gurinchi Meeku Cheppali Shooting Update,Sudheer Babu,Sudheer Babu Movies,Sudheer Babu New Movie,Sudheer Babu Latest Movie,Sudheer Babu Upcoming Movie,Sudheer Babu New Movie Update,Sudheer Babu Latest Movie Update,Sudheer Babu And Krithi Shetty Movie,Krithi Shetty,Krithi Shetty Movies,Krithi Shetty New Movie,Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Final Shooting Schedule,#AaAmmayiGurinchiMeekuCheppali,#AAGMC

ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, సుధీర్ బాబు కాంబినేషన్ లో రూపొందిన ” సమ్మోహనం” మూవీ విజయం సాధించిన విషయం తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో మరో మూవీ తెరకెక్కుతుంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ పై హీరో సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” మూవీ తెరకెక్కుతుంది. కృతిశెట్టి కథానాయిక కాగా అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణి నటరాజన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” మూవీకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. హీరో సుధీర్ బాబు, కృతి శెట్టిల మీద ఓ పాటను గోవాలో ప్రత్యేక సెట్ లో దర్శకుడు తెరకెక్కించనున్నారు. ఈ మూవీ ని గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మామూలుగా ఇంద్రగంటి సినిమాల్లో ఇలాంటి హంగు ఆర్బాటాలు, వింత పాటలు అయితే ఉండవు. కానీ గోవా అంటూ ఇంద్రగంటి టీమ్ ఏం మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =