“తడప్” మూవీ ట్రైలర్ కు మెగాస్టార్ ప్రశంసలు

Mega Star Chiranjeevi Showers Praises On Tadap Movie Trailer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Chiranjeevi Appreciates Tadap Movie Trailer,RX 100,RX 100 Movie Hindi Remake,RX 100 Hindi Remake,RX 100 Movie,RX 100 Telugu Movie,Mega Star Chiranjeevi,Chiranjeevi Latest News,Chiranjeevi Movies,Chiranjeevi On Tadap Movie Trailer,Chiranjeevi About Tadap Movie Trailer,Chiranjeevi Praises On Tadap Movie Trailer,Chiranjeevi Praises Tadap Movie Trailer,Latest Trailers 2021,Tadap Official Trailer,Ahan Shetty,Tara Sutaria,Sajid Nadiadwala,Milan Luthria,Tadap On 3rd Dec,Tara Sutaria Movies,Tara Sutaria New Movie,Ahan Shetty Latest News,Ahan Shetty Movies,Ahan Shetty New Movie,Ahan Shetty New Movie Traielr,Tadap,Tadap Movie,Tadap Hindi Movie,Tadap Movie Updates,Tadap Trailer,Tadap Movie Trailer,Tadap RX 100 Remake,Tadap Official Trailer,Tadap Movie Official Trailer,Tadap Hindi Movie Official Traielr,Tadap Theatraical Traielr,Ahan Shetty Tadap Movie Official Trailer,Ahan Shetty Tadap Official Trailer,Ahan Shetty Tadap Trailer,Ahan Shetty Tadap Movie Trailer,Tadap Hindi Movie Trailer,Latest Hindi Trailers,Chiranjeevi About Tadap Movie,Chiranjeevi About Tadap,Chiranjeevi New Movie,Chiranjeevi News,Chiranjeevi Tweet,Chiranjeevi Acharya,Mega Star Chiranjeevi Praises On Tadap Movie Trailer,#Tadap,#MegaStarChiranjeevi

ఫ్యాక్స్ స్టార్ స్టూడియోస్ , నడియాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై మిలన్ లూథ్రియా దర్శకత్వంలో స్టార్ హీరో సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టి , తారా సుతారియా జంటగా రూపొందుతున్న సెన్సేషనల్ హిట్ “RX 100 “మూవీ హిందీ రీమేక్ “తడప్ ” మూవీ డిసెంబర్ 3వ తేదీ రిలీజ్ కానుంది. సాంగ్స్ ప్రీతమ్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నారు. ఈ మూవీ తో అహన్ శెట్టి బాలీవుడ్ కు హీరోగా పరిచయం అవుతున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“తడప్” మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. రీసెంట్ గా ట్రైలర్ చూసిన మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా లో ప్రశంసించారు. “రా అండ్ ఇంటెన్స్”, సాజిద్ నడియాడ్ వాలా “తడప్” ట్రైలర్ చాలా బాగుందనీ , అహన్ శెట్టి అండ్ టీమ్ కు ప్రేమ పూర్వక శుభాభినందనలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =