Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Oh Sukumari Third Single Prema Premisthunna Lyrical Video Out Now

      ఓ సుకుమారి నుండి ప్రేమ ప్రేమిస్తున్నా లిరికల్ సాంగ్ విడుదల

      Maa Inti Bangaaram Creates a New Record with ₹92 Crore Collections

      92కోట్ల వసూళ్లతో మా ఇంటి బంగారం సరికొత్త రికార్డు

      Peddi Official OTT Release Date Announced

      పెద్ది అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది

      Release Date Confirmed for Srinivasa Mangapuram

      శ్రీనివాస మంగాపురం రిలీజ్ ఎప్పుడంటే

    • న్యూస్
  • రివ్యూస్
    • Nagabandham movie review

      రివ్యూ : నాగబంధం

      deewana movie review

      రివ్యూ : దీవాన

      maa inti bangaaram movie review

      రివ్యూ : మా ఇంటి బంగారం

      Sing Geetham Review in telugu

      రివ్యూ : సింగ్ గీతం – సింగీతం,దేవిశ్రీ ప్రసాద్‌ల మ్యాజిక్

      peddi review in telugu

      రివ్యూ : పెద్ది

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

      SS Rajamouli Birthday Special The Master Storyteller Takes Indian Cinema To Oscar

      తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలిపిన దర్శకధీరుడు రాజమౌళి

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు ‘సర్కారు వారి పాట’ బ్లాస్టర్ ఖాతాలో మరో రికార్డ్

‘సర్కారు వారి పాట’ బ్లాస్టర్ ఖాతాలో మరో రికార్డ్

By
TFN Admin
-
October 27, 2021
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Sarkaru Vaari Paata Movie Blaster Sets A New Record,Sarkaru Vaari Paata Movie Blaster Record,Sarkaru Vaari Paata Movie Teaser Record,Mahesh Babu's Sarkaru Vaari Paata Teaser Sets A New Record,Sarkaru Vaari Paata New Record,1M Likes For Sarkaru Vaari Paata Blaster,1M Likes For Sarkaru Vaari Paata Teaser,Sarkaru Vaari Paata Songs,Sarkaru Vaari Paata Telugu Movie Teaser,Sarkaru Vaari Paata Birthday Blaster,Mahesh Babu,Keerthy Suresh,Parasuram Petla,Thaman S,Super Star Mahesh Babu Birthday Blaster Video,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Mahesh Babu,Mahesh Babu Movies,Mahesh Babu New Movie,Sarkaru Vaari Paata Birthday Blaster Video,Sarkaru Vaari Paata Teaser,Mahesh Babu Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Super Star Mahesh Babu,Mahesh Babu Birthday Blaster,Super Star Birthday Blaster,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Movie Teaser,Keerthy Suresh Movies,Sarkaru Vaari Paata Blaster,Parasuram,Sarkaru Vaari Birthday Blaster Video,Mahesh Babu New Movie Teaser,SVP Blaster,Sarkaru Vaari Paata Blaster New Record,Sarkaru Vaari Paata Blaster Record,Sarkaru Vaari Paata Teaser Records,Sarkaru Vaari Paata Movie Updates,Sarkaru Vaari Paata Records,Sarkaru Vaari Paata Blaster Records,SVP Teaser Records,Sarkaru Vaari Paata Birthday Blaster Video Teaser,Sarkaru Vaari Paata Blaster Gets 40 Million Views,Mythri Movie Makers,Superstar's Birthday Blaster Hits 40M On Youtube,Sarkaru Vaari Paata Balster Hits 40M,#SVPBlasterHits40M

    పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఇక ఈసినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో శరవేగంగా జరుగుతోంది. ఇక ఈసినిమా నుండి పలు పోస్టర్లు, ఇంకా బ్లాస్టర్ పేరుతో ఒక వీడియో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే బ్లాస్టర్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. బ్లాస్టర్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అంతేకాదు ఇప్పటికీ ఈ బ్లాస్టర్ రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. మొట్టమొదటి 1 మిలియన్ లైక్డ్ రీజనల్ టీజర్ గా రికార్డు సెట్ చేసిన ఈ బ్లాస్టర్ తాజాగా మరో రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఇప్పుడు 40 మిలియన్ వ్యూస్ అందుకొని సాలిడ్ రికార్డు సెట్ చేసింది.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో విలన్‌గా సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇక బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలసిందే కదా. ఈసినిమాను సంక్రాంతి పండుగ కానుకగా వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు.

    Video thumbnail
    Mahesh Babu about Namrata Funny Comments | Mahesh Babu Wax Figure Launch | Madame Tussauds
    01:30
    Video thumbnail
    Vijaya Nirmala Statue Inauguration | Mahesh Babu | Krishna | Sudheer Babu | Nandini Reddy | Naresh
    19:24
    Video thumbnail
    Mahesh Babu Turns Singer for Sitara | Mahesh babu Fun Time with Family Unseen Videos | Sitara
    01:32
    Video thumbnail
    Manjula Comments on Mahesh Babu | Manasuku Nachindi Interview | Manchu Lakshmi | Sundeep Kishan
    12:51

    [subscribe]

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous article‘RC 15’ చరణ్ కు విలన్ గా ..!
      Next article“భోళా శంకర్ “మూవీ ముహూర్తం అనౌన్స్ మెంట్
      TFN Admin

      తాజా వార్తలు

      Oh Sukumari Third Single Prema Premisthunna Lyrical Video Out Now

      ఓ సుకుమారి నుండి ప్రేమ ప్రేమిస్తున్నా లిరికల్ సాంగ్ విడుదల

      July 4, 2026
      Maa Inti Bangaaram Creates a New Record with ₹92 Crore Collections

      92కోట్ల వసూళ్లతో మా ఇంటి బంగారం సరికొత్త రికార్డు

      July 4, 2026
      Peddi Official OTT Release Date Announced

      పెద్ది అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది

      July 4, 2026
      Release Date Confirmed for Srinivasa Mangapuram

      శ్రీనివాస మంగాపురం రిలీజ్ ఎప్పుడంటే

      July 4, 2026
      Netizens Hail Rishabh Sawhney as the Standout Performer in Nagabandham

      స్క్రీన్‌పై కనిపించిన ప్రతిసారీ థియేటర్ షేక్ అంటున్న నెటిజన్లు

      July 3, 2026

      తప్పక చదవండి

      Kagitham Padavalu Set for a Grand Release on July 24

       కాగితం పడవలు జూలై 24న గ్రాండ్ గా రిలీజ్

      Naresh65 Gets the Title Ramba Oorvasi Menaka and a Release Date

      అల్లరి నరేష్ 65కి ఇంట్రెస్టింగ్ టైటిల్ … మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

      Release Date Confirmed for Srinivasa Mangapuram

      శ్రీనివాస మంగాపురం రిలీజ్ ఎప్పుడంటే

      NTR–Trivikram Film Officially Announced

      శివపుత్రుడిగా ఎన్టీఆర్ .. అనిరుధ్ మ్యూజిక్

      Alpha Completes Censor Formalities

      ఆల్ఫా సెన్సార్ పనులు పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే?

      Nagabandham Promises a Grand Visual Fantasy Adventure for Families Says Abhishek Nama

      నాగబంధం ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే గ్రేట్ విజువల్ ఫాంటసీ అడ్వెంచర్ –...

      EDITOR PICKS

      Oh Sukumari Third Single Prema Premisthunna Lyrical Video Out Now

      ఓ సుకుమారి నుండి ప్రేమ ప్రేమిస్తున్నా లిరికల్ సాంగ్ విడుదల

      July 4, 2026
      Maa Inti Bangaaram Creates a New Record with ₹92 Crore Collections

      92కోట్ల వసూళ్లతో మా ఇంటి బంగారం సరికొత్త రికార్డు

      July 4, 2026
      Peddi Official OTT Release Date Announced

      పెద్ది అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది

      July 4, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్27949
      • సినిమా వార్తలు27518
      • ఇతర వార్తలు677
      • Tollywood564
      • రివ్యూస్370
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు148
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)