“ఉమ”హిందీ మూవీ పోస్టర్

Kajal Aggarwal Starrer Uma Movie Poster Is out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Heroine Kajal Aggarwal,Kajal Aggarwal Movies,Kajal Aggarwal New Movie,Kajal Aggarwal Bollywood Movie,Kajal Aggarwal Latest Bollywood Movie,Kajal Aggarwal New Hindi Movie,Kajal Aggarwal New Movie Update,Kajal Aggarwal Latest Movie Update,Kajal Aggarwal Upcoming Movie,Kajal Aggarwal Next Movie,Kajal Aggarwal New Project,Kajal Aggarwal Upcoming Project,Kajal Aggarwal Latest Project,Kajal Aggarwal Latest News,Kajal Aggarwal Latest Hindi Movie,Kajal Aggarwal Uma Hindi Movie,Kajal Aggarwal Uma Movie,Kajal Aggarwal Uma,Kajal Aggarwal Uma Movie Update,Kajal Aggarwal Uma Movie First Look,Kajal Aggarwal Uma Movie Poster,Kajal Aggarwal Uma Poster,Kajal Aggarwal Uma Movie First Look Poster,Kajal Aggarwal Uma Movie Latest Poster,Kajal Aggarwal Uma Movie Updates,Kajal Aggarwal Uma Movie Latest Update,Kajal Aggarwal Uma Update,Kajal Aggarwal Uma Movie Update,Kajal Aggarwal Uma Movie Latest Updates,Kajal Aggarwal Uma Latest update,Kajal Aggarwal Uma Movie Poster Unveiled,Kajal Aggarwal Uma Movie Poster Out,Kajal Aggarwal Uma Hindi Movie Poster,Uma,Uma Movie,Uma Hindi Movie,Uma First Look,Uma Poster,Uma Movie Poster,Uma First Look Poster,Uma Movie First Look Poster,Kajal Aggarwal Movie Updates,#KajalAggarwal,#Uma

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ, హిందీ భాషలలో పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి కి జంటగా కాజల్ అగర్వాల్ నటించిన “ఆచార్య “ మూవీ 2022 సంవత్సరం ఫిబ్రవరి 4 వ తేదీ రిలీజ్ కానుంది. “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “ , “రౌడీ బేబీ “ (తమిళ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ప్రయోగాత్మక బాలీవుడ్ మూవీ “ఉమ”లో నటిస్తున్న కాజల్ బ్లాక్ బస్టర్ “ఖైదీ “తమిళ మూవీ హిందీ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మిరాజ్ క్రియేషన్స్ సమర్పణలో AVMA మీడియా బ్యానర్స్ పై తథాగతా సింగ్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో ప్రయోగాత్మక మూవీ “ఉమ”హిందీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. టిన్ను ఆనంద్ , మేఘన మాలిక్ , హర్ష్ ఛాయా , గౌరవ్ శర్మ , శ్రీశ్వర , అయోషి తాలుక్దార్ మరియు కియాన్ శర్మ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. పెళ్లి తర్వాత కాజల్ ఓకే చేసిన ఫస్ట్ బాలీవుడ్ మూవీ ”ఉమ”. కాజల్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారు. మంగళవారం సోషల్ మీడియా వేదికగా “ఉమ ” మూవీ నుండి ఒక ఆసక్తికరమైన పోస్టర్ ని కాజల్ షేర్ చేశారు. ఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.