“రాధేశ్యామ్” మూవీ టీజర్ రికార్డ్

Radhe Shyam Movie Character Introduction Teaser Of Prabhas Shatters Records,Radhe Shyam Movie Character Introduction Teaser,Latest 2021 Telugu Movie,Telugu Filmnagar,Prabhas,Rebel Star Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Update,Radhe Shyam Updates,Radhe Shyam Movie Latest Updates,Radhe Shyam Movie Updates,Radha Krishna Kumar,Pooja Hegde,Pooja Hegde Movies,Pooja Hegde New Movie,Prabhas Radhe Shyam,Prabhas Radhe Shyam Movie,Radhe Shyam Movie Latest News,Radhe Shyam Movie Teaser,Radhe Shyam Teaser,Radhe Shyam Telugu Movie Teaser,Prabhas Radhe Shyam Teaser,Prabhas Radhe Shyam Movie Teaser,Prabhas New Movie Teaser,Vikramaditya,Radhe Shyam Vikramaditya Teaser,Radhe Shyam Teaser Update,Radhe Shyam Teaser,UV Creations,Radhe Shyam Official Teaser,Radhe Shyam Songs,Introducing Prabhas As Vikramaditya,Radheshyam Teaser,Introducing Prabhas As Vikramaditya In Radhe Shyam Movie Teaser,Prabhas Introduction Video,Prabhas As Vikramaditya,Prabhas As Vikramaditya Teaser,Radhe Shyam Prabhas Character Introduction Teaser,Radhe Shyam Prabhas Introduction Teaser,Radhe Shyam Prabhas Character Teaser,Latest 2021 Telugu Movie Updates,Radhe Shyam Teaser Creates New Record Views In 24 Hours,Radhe Shyam Teaser Records,Prabhas Radhe Shyam Movie Teaser Records,Prabhas Radhe Shyam Teaser Records,Radhe Shyam Teaser Created New Record,Radhe Shyam Teaser Views,30M Views For Radhe Shyam Teaser,#RadheShyam,#RadheShyamTeaser

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో ప్రభాస్ బర్త్ డే (అక్టోబర్ 23 )సందర్భంగా చిత్ర యూనిట్ విక్రమాదిత్య క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ టీజర్ ను రిలీజ్ చేసింది.అద్భుతమైన విజువల్స్ తో ప్రభాస్ ను విక్రమాదిత్య గా  పరిచయం చేస్తూ రూపొందిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.”రాధేశ్యామ్” మూవీ టీజర్ రిలీజ్ అయిన 20 గంటలలో 30 మిలియన్ లకి పైగా వ్యూస్ ను రాబట్టి , అదే స్పీడ్ తో కొత్త రికార్డ్స్ దిశగా దూసుకుపోతూనే ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + eight =