‘సంజయ్ లీలా భన్సాలీ’ తో ఎన్టీఆర్ సినిమా

Jr NTR Gearing Up For A Movie With Renowned Bollywood Director,Jr NTR And Sanjay Leela Bhansali,Jr NTR And Sanjay Leela Bhansali Movie Latest Update,Jr NTR Next Movie,Latest Telugu Movie Updates 2021,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Jr NTR And Sanjay Leela Bhansali Movie Update,Jr NTR Sanjay Leela Bhansali Movie,Jr NTR Next Movie News,Jr NTR,Sanjay Leela Bhansali,Jr NTR Latest Movie,Jr NTR Movies,NTR,Jr NTR New Movie,Jr NTR Koratala Siva New Movie,NTR Movies,NTR New Movie,Latest Telugu Movie Updates 2021,Latest Telugu Movies 2021,Telugu Movies,NTR RRR Movie,NTR RRR Movie,RRR NTR,Jr NTR Movie Updates,Jr NTR And Sanjay Leela Bhansali Movie,Jr NTR And Sanjay Leela Bhansali Movie Latest Updates,Jr NTR And Sanjay Leela Bhansali Movie Updates,Jr NTR And Sanjay Leela Bhansali Film Updates,Jr NTR And Sanjay Leela Bhansali Movie Shooting,Jr NTR Next Movie Update,NTR30 Movie,NTR30 Movie Updates,RRR,RRR Movie,Jr NTR RRR,Jr NTR RRR Movie,Jr NTR And Sanjay Leela Bhansali Upcoming Movie,Bollywood Director Sanjay Leela Bhansali,Director Sanjay Leela Bhansali,Sanjay Leela Bhansali Approaches Junior NTR,Junior NTR To Work With Sanjay Leela Bhansali,Sanjay Leela Bhansali Movies,Sanjay Leela Bhansali New Movie,Sanjay Leela Bhansali NTR Movie,Jr NTR To Act In Sanjay Leela Bhansali Direction,Sanjay Leela Bhansali Movie With Jr NTR,Jr NTR To Work With Sanjay Leela Bhansali,Jr NTR To Act In Sanjay Leela Bhansali Direction,Jr NTR Bollywood Entry With Director Sanjay Leela Bhansali

టాలీవుడ్ లో యంగ్ హీరోల సంగతి పక్కన పెడితే స్టార్ హీరోలు మాత్రం పాన్ఇండియా సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తో పాన్ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు. ఇక ఇన్ని రోజులు ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. దాదాపు మూడేళ్లు ఈసినిమా కోసమే ఎన్టీఆర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫైనల్ గా ఇటీవలే ఈసినిమా షూటింగ్ పూర్తవ్వడంతో ఇక తన నెక్స్ట్ సినిమాలపై ఎన్టీఆర్ ఫోకస్ పెడుతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలాఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో సినిమా వస్తున్నట్టు వార్తలు ఎప్పటి నుండో వస్తున్నాయి. ఈమధ్య ఆవార్తలు కాస్త తగ్గినా మరోసారి ఈన్యూస్ తెరపైకి వచ్చింది. పౌరాణిక నేపథ్యంలో సంజయ్ లీలా భన్సాలీ ఎన్టీఆర్ కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశారట. అంతేకాదు తాజాగా ఎన్టీఆర్ ని కలిశారని.. కథా చర్చలు పూర్తయ్యాయని ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

కాగా ఎన్టీఆర్ తన తరువాత సినిమా కొరటాల శివ తో చేయనున్నాడు. త్వరలోనే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. దీంతోపాటు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడో వచ్చింది. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై తెరకెక్కించనున్నారు. ఈసినిమాను కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 9 =