రజనీకాంత్ “పెద్దన్న “మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్

Super Star Rajinikanth Starrer Peddanna Movie Motion Poster Is Out,Telugu Filmnagar,Latest 2021 Telugu Movies,Latest Tollywood Updates,Super Star Rajinikanth,Rajinikanth,Rajinikanth Movies,Rajinikanth New Movie,Rajinikanth Latest Movie,Rajinikanth Upcoming Movie,Rajinikanth New Movie Update,Rajinikanth Latest Movie Update,Rajinikanth Peddanna,Rajinikanth Peddanna Movie,Super Star Rajinikanth Peddanna Movie,Rajinikanth Peddanna Movie Update,Rajinikanth Peddanna Motion Poster,Rajinikanth Peddanna Movie Motion Poster,Super Star Rajinikanth Peddanna Movie Motion Poster,Peddanna Movie Motion Poster,Peddanna Motion Poster,Peddanna Movie Poster,Peddanna Poster,Peddanna,Peddanna Movie,Peddanna Telugu Movie,Peddanna Update,Peddanna Movie Update,Peddanna Movie Updates,Peddanna Updates,Peddanna Movie Latest Updates,Peddanna Latest Update,Peddanna Movie First Look,Peddanna First Look,Peddanna Teaser,Peddanna Movie Traser,Peddanna - Motion Poster,Sun Pictures,Siva,Nayanthara,Keerthy Suresh,D Imman,Rajinikanth Movie,Rajinikanth Movies Telugu,Telugu Movie Latest 2021,Peddanna Official Teaser,Peddanna Trailer,Peddanna Telugu Movie Updates,Peddanna Telugu Teaser,Peddanna Rajinikanth,Peddanna Movie Telugu,Peddanna Motion Poster Telugu,Peddanna Official Motion Poster,Rajinikanth New Movie Peddanna,Peddanna New Telugu Movie,Keerthy Suresh Movies,Keerthy Suresh New Movie,Nayanthara,Nayanthara Movies,Peddanna Telugu Movie Teaser,Rajinikanth Peddanna Teaser,#Peddanna,#Rajinikanth

సన్‌ పిక్చర్స్ బ్యానర్ పై శివ దర్శకత్వంలో తలైవా రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా “అన్నాత్తే ” తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ “పెద్దన్న”మూవీ నవంబర్ 4వ తేదీ దీపావళి పండగకు రిలీజ్ కానున్నాయి. ఈ మూవీ లో నయనతార కధానాయిక కాగా కీర్తిసురేశ్‌ , మీనా, ఖుష్బూ సుందర్‌ కీలకపాత్రలలో నటించారు. ప్రకాష్ రాజ్ , జగపతి బాబు , సూరి ముఖ్య పాత్రలలో నటించారు. డి ఇమ్మాన్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వినాయకచవితి సందర్భంగా”అన్నాత్తే ” తమిళ మూవీ ఫస్ట్‌లుక్‌ తో పాటు మోషన్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఫస్ట్‌లుక్‌ , మోషన్‌ పోస్టర్‌ లు ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తమిళ మోషన్ పోస్టర్ , టీజర్ విశేష స్పందన తెచ్చుకోగా.. తాజాగా తెలుగు మోషన్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. నాడి నరం నిప్పులు చెరగ.. రక్తం మొత్తం సలసల మరగ.. రంగస్థలమే దద్దరిల్లాగా.. మొదలైంది ఓంకార తాండవం.. అనే బ్యాగ్రౌండ్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ”పెద్దన్న” టీజర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. రజినీకాంత్ పంచె కట్టులో బైక్ పైన కూర్చొని.. చేతిలో కత్తి పట్టుకొని ఉన్న పవర్ ఫుల్ లుక్ ను రివీల్ చేశారు. రజనీ ఎంతో ఉత్సాహంగా రెట్టింపు ఎనర్జీతో కనిపిస్తున్నారు. రజనీకాంత్ అభిమానులు కోరుకునే అన్ని మాస్‌ అంశాలతో తెరకెక్కిన “అన్నాత్తే ” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.