“సర్కారు వారి పాట “సెట్స్ లో థమన్ ఎస్

Music Director Thaman Visits The Sets Of Sarakaru Vaari Paata Movie,Music Director Thaman Shares Update Sarkaru Vaari Paata,Thaman Visits The Sets Of Sarakaru Vaari Paata Movie,Thaman Visits Sarkaru Vaari Paata Sets In Spain,S Thaman Finishes Composition For Mahesh Babu’s Sarkaru Vaari Paata,S Thaman Completes Composition For Sarkaru Vaari Paata,Music Director Thaman Visits Sarakaru Vaari Paata Movie Sets,Sarkaru Vaari Paata Music,Sarkaru Vaari Paata Movie Music,Sarkaru Vaari Paata Songs Update,Mahesh Babu And Thaman Latest Photo,Music Director SS Thaman,Thaman Shares Sarkaru Vaari Paata Song Update,Thaman S,Sarkaru Vaari Paata Songs,Thaman Latest Songs,Sarkaru Vaari Paata Release Date,Sarkaru Vaari Paata Movie Songs,Sarkaru Vaari Paata Telugu Movie Songs,Thaman Hits,Thaman Songs,Thaman Latest Hits,Thaman New Songs,Mahesh Babu Sarkaru Vaari Paata Shooting Update,Mahesh Babu Sarkaru Vaari Paata Update,Sarkaru Vaari Paata Movie Shooting Update,Sarkaru Vaari Paata Movie Latest Shooting Update,Sarkaru Vaari Paata Movie Updates,Sarkaru Vaari Paata Latest Updates,Mahesh Babu Sarkaru Vaari Paata Movie Songs,Mahesh Babu,Keerthy Suresh,Parasuram Petla,Thaman S,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Mahesh Babu Movies,Mahesh Babu New Movie,Sarkaru Vaari Paata Teaser,Mahesh Babu Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Movie Teaser,#SarkaruVaariPaata,#SarkaruVaariPaataMusic

మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం జనవరి 13 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. కీర్తి సురేష్ కథానాయిక. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. దుబాయ్ , హైదరాబాద్ , గోవా లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ”సర్కారు వారి పాట”మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ను స్పెయిన్ దేశంలో జరుపుకుంటుంది. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో “#SSMB 28 “, స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక మూవీ కి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“సర్కారు వారి పాట” మూవీ కి సంబంధించి అభిమానులకు సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌ తమన్‌  క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. రీసెంట్‌గా ఈ మూవీ మ్యూజిక్‌ కంపోజిషన్‌ పూర్తి అయినట్లు థమన్ తెలుపుతూ సెట్స్ లో మహేశ్‌తో బాబు తో తీసుకున్న ఫోటోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఆ ఫోటో లో మహేష్ బాబు సూపర్‌ స్టైలిష్‌గా ఉన్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 3 =