‘గామి’ టీమ్ కు బన్నీ స్పెషల్ విషెస్..!

Icon Staar Allu Arjun Sends Out His Best Wishes To Gaami Movie Team,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movies,Vishwak Sen,Vishwak Sen Movies,Vishwak Sen New Movie,Vishwak Sen Latest Film Udpates,Vishwak Sen Upcoming Movie,Vishwak Sen Gaami,Vishwak Sen Gaami Movie,Vishwak Sen Gaami Movie Update,Gaami,Gaami Movie,Gaami Telugu Movie,Gaami Telugu Movie Updates,Gaami Movie Latest News,Gaami Movie Updates,Chandini Chowdary,Chandini Chowdary Movies,GAAMI-Title Announcement,M G Abhinaya,Mohammad Samad,The Official Title Announcement Of Gaami,Gaami Official Title Announcement,Gaami Title Announcement,Gaami Title Announcement Video,Vishwak Sen Gaami Title Announcement,Vidyadhar Kagita,Gaami Teaser,Gaami Movie Teaser,Vishwak Sen Gaami Teaser,Vishwak Sen As Aghora,Vishwak Sen Gaami Title Announcement Video,Vishwak Sen Gaami Announcement Video,Gaami Announcement,Vishwak Sen Gaami Announcement,Gaami Title Teaser,Gaami First Look,UV Creations,Gaami Announcement Teaser,Allu Arjun,Icon Staar Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun New Movie,Allu Arjun Latest News,Allu Arjun About Gaami,Allu Arjun About Gaami Announcement Teaser,Allu Arjun About Gaami Title Announcement,Gaami Teaser Vishwak Sen As Aghora,Gaami Movie Teaser,Vishwak Sen Gaami Teaser,Allu Arjun Appreciates Gaami's Announcement Teaser,Icon Star Allu Arjun Tweet On Gaami Movie,Allu Arjun Appreciates Gaami Announcement Teaser,Allu Arjun Best Wishes To Gaami Movie Team,#GaamiTitleAnnouncement,#GAAMI

ఈమధ్య పెద్ద హీరోలు చిన్న హీరోలకు అలానే చిన్న సినిమాలకు సపోర్ట్ గా నిలిస్తున్న సంగతి తెలిసిందే కదా. చిన్న సినిమాలపై సోషల్ మీడియా వేదికగా కూడా స్పందిస్తూ ప్రశంసిస్తున్నారు. ఇక అందులో అల్లు అర్జున్ ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు చిత్రయూనిట్ ను పిలిచి మరి అభినందిస్తుంటాడు బన్నీ. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ మరో యంగ్ హీరోకు అలాగే తన సినిమాపై స్పందించి స్పెషల్ గా విషెస్ అందించారు. ఆ హీరో.. ఆ సినిమా ఏదో కాదు.. విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న గామి సినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విద్యాధర్ కాగిట దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమాకు గామి అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ఇటీవలే టైటిల్ టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈనేపథ్యంలో దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తూ.. గామి టైటిల్ గ్లింప్స్ చూశాను.. చాలా బాగుంది.. మొత్తం టీం కి కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. ఇలాంటి యంగ్ కొత్త ఫిల్మ్ మేకర్స్ రావడం చాలా ఆనందంగా ఉందని ఈ చిత్ర యూనిట్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాని తెలిపారు. ఈసినిమాలో చాందిని చౌదరి, అభినయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఇక సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో పుష్ప సినిమా వస్తున్న తెలిసిందే కదా. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో  తెరకెక్కిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here