“ధమాకా ” మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

Mass Maharaja Starrer Dhamaka Movie Successfully Completes First Schedule Of Movie Shoot,Ravi Teja Dhamaka First Schedule Complete,Dhamaka First Schedule Complete,RT69,RT69 Movie,Trinadha Rao Nakkina,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Director Trinadha Rao Nakkina,Trinadha Rao Nakkina Movies,Ravi Teja,Mass Maharaja Ravi Teja,Ravi Teja New Movie,Ravi Teja Latest Movie,Ravi Teja Upcoming Movies,Ravi Teja Movies,Ravi Teja Latest News,Ravi Teja Latest Movie Update,Ravi Teja Latest Film Updates,Ravi Teja Next Movie Dhamaka,Dhamaka,Dhamaka Movie,Dhamaka Movie Updates,Dhamaka Shooting,Dhamaka Movie Shooting,Dhamaka Movie Shooting Update,Dhamaka Shooting,Dhamaka Shooting News,Dhamaka Shoot,Ravi Teja Dhamaka Movie Shooting,Dhamaka Update,Dhamaka Movie Update,Dhamaka Updates,Dhamaka Movie Latest Updates,Dhamaka Latest Update,Dhamaka Movie Latest Update,Ravi Teja Starts Shooting For His Next Movie Dhamaka,Khiladi,Khiladi Movie,Ravi Teja And Trinadha Rao Nakkina Dhamaka,Dhamaka Shooting Update,Dhamaka Movie Latest Shooting Update,Dhamaka Latest Shooting Update,Ravi Teja Dhamaka Shooting Update,Ravi Teja Dhamaka Latest Shooting Update,Ravi Teja Dhamaka Movie Latest Shooting Update,Ravi Teja New Movie Update,Ravi Teja Dhamaka Movie Shooting Update,Trinadha Rao Nakkina New Movie,Ravi Teja Dhamaka Shooting Latest Update,Ravi Teja Dhamaka Movie Completes First Schedule,Ravi Teja Dhamaka First Schedule Update,Dhamaka First Look,RT69 First Look,#RT69,#Dhamaka

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ కామెడీ ”ఖిలాడి“మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు. యాక్షన్ సీన్స్ హైలైట్ గా రూపొందుతున్న ”ఖిలాడి “మూవీ లో మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. ఈ మూవీ తో పాటు రవితేజ , శరత్ మండవ దర్శకత్వంలో వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రామారావు ఆన్ డ్యూటీ “మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది . ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , “పెళ్ళిసందD “మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ “#RT 69 ” షూటింగ్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ ” ‘ధమాకా ” గా అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విజయ దశమి పండగ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేశారు . ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో రవితేజ మాస్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.తాజాగా “ధమాకా” మూవీ ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 10 =