హీరో ప్రభాస్ స్టైలిష్ లుక్

Rebel Star Prabhas Look Stylish In A Special Poster Released By Radhe Shyam Movie Director Ahead Of His Birthday,Rebel Star Prabhas From Radhe Shyam,Prabhas From Radheshyam,Prabhas Poster From Radhe Shyam,Prabhas Latest Poster From Radhe Shyam,Prabhas New Poster From Radhe Shyam,Rebel Star Prabhas Latest Poster From Radhe Shyam,Rebel Star Prabhas Stylish Look,Prabhas Stylish Look,Rebel Star Prabhas Stylish Look From Radhe Shyam,Rebel Star Prabhas Special Poster,Radha Krishna Kumar New Movie,Rebel Star Prabhas Birthday Special Poster,Prabhas Birthday Special Poster,Prabhas Birthday Special Poster From Radhe Shyam,Radhe Shyam Prabhas Stylish Look,Radhe Shyam Movie Prabhas Stylish Look,Radhe Shyam Movie Prabhas New Look,Radhe Shyam Movie Prabhas Latest Look,Who Is Vikramaditya,Latest 2021 Telugu Movie,Telugu Filmnagar,Prabhas,Rebel Star Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Update,Radhe Shyam Updates,Radhe Shyam Movie Latest Update,Radhe Shyam Movie Updates,Radhe Shyam Latest Update,Radha Krishna Kumar,Radha Krishna Kumar Movies,Pooja Hegde,Pooja Hegde Movies,Pooja Hegde New Movie,Prabhas Radhe Shyam,Prabhas Radhe Shyam Movie,Prabhas Radhe Shyam Movie Update,Radhe Shyam Movie Teaser,Radhe Shyam Teaser,Radhe Shyam Telugu Movie Teaser,Prabhas Radhe Shyam Teaser,Vikramaditya,Prabhas New Radhe Shyam Poster,Radhe Shyam Vikramaditya Teaser,Prabhas's Birthday,Surprise Poster From Radhe Shyam,#RadheShyam,#GlobalPrabhasDay

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజేహెగ్దే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “రాధేశ్యామ్ ” మూవీ లేటెస్ట్ అప్ డేట్ ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో ప్రభాస్ బర్త్ డే (అక్టోబర్ 23 )సందర్భంగా అయన నటిస్తున్న మూవీస్ నుండి పలు అప్ డేట్స్ రిలీజ్ కానున్నాయి. “రాధేశ్యామ్ ” మూవీ టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. “సలార్”, “ఆదిపురుష్ ” మూవీస్ అప్ డేట్స్ కూడా రిలీజ్ కానున్నాయి.తాజాగా ప్రభాస్ కు సంబంధించిన ఓ ఎక్స్ క్లూజివ్ పోస్టర్ ని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.హీరో ప్రభాస్ ఇందులో ట్రెండీ కాస్ట్యూమ్స్ , బ్లాక్ గ్లాసెస్ ధరించి సూపర్ కూల్ అండ్ అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. గ్లోబల్ ప్రభాస్ డే ని మరింత స్పెషల్ గా మార్చేలా చేసిన ఈ పిక్ తో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. .డార్లింగ్ విక్రమాదిత్య అంటూ “రాధే శ్యామ్” మూవీ దర్శకుడు పోస్ట్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + five =