జగపతి బాబు బాలీవుడ్ ఎంట్రీ

Versatile Actor Jagapathi Babu All Set To Make His Entry Into Bollywood,Jagapathi Babu Bollywood Entry,Actor Jagapathi Babu Bollywood Entry,Jagapathi Babu All Set To Make His Entry Into Bollywood,Jagapathi Babu Entry Into Bollywood,Jagapathi Babu Bollywood,Jagapathi Babu Bollywood Movie,Jagapathi Babu Bollywood Entry News,Agapathi Babu Bollywood Entry As Villain,Jagapathi Babu Entry In Bollywood,Jagapathi Babu Entry Into Bollywood Industry,Jagapathi Babu Bollywood Movie,Jagabathi Babu Plans To Enter In To Bollywood,Jagapathi Babu Hindi Movie Details,Jagapathi Babu Hindi Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie Updates,Jagapathi Babu New Movie,Jagapathi Babu Movies,Jagapathi Babu Latest Movie,Jagapathi Babu Next Movie,Jagapathi Babu New Movie Updates,Jagapathi Babu Latest Movie Update,Jagapathi Babu Latest Film Updates,Jagapathi Babu Upcoming Movies,Jagapathi Babu New Movies,Jagapathi Babu Latest News,Jagapathi Babu News,Jagapathi Babu Next Projects,Jagapathi Babu Upcoming Projects,Jagapathi Babu New Projects,Jagapathi Babu New Movie Details,Jagapathi Babu Movie Updates,Jagapathi Babu Movie News,Jagapathi Babu To Make His Bollywood Debut Soon,Jagapathi Babu Is All Set To Enter Bollywood,Jagapathi Babu To Work For Javed Akhtar,Jagapathi Babu To Play A Negative Role In Pukar,Director Ashutosh Gowarikar,Farhan Akhtar,Ashutosh Gowarikar,Jagapathi Babu In Ashutosh Gowarikar Movie,Pukar Hindi Movie,Jagapathi Babu In Pukar Hindi Movie,#JagapathiBabu

“సింహ స్వప్నం” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన జగపతిబాబు పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటిస్తున్న జగపతి బాబు సూపర్ హిట్ “లెజెండ్ ” మూవీ తో విలన్ గా మారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఏ తరహా పాత్రలోనయినా ఇమిడిపోతూ తనలోని నటుణ్ణి జగపతిబాబు తెరపై కొత్తగా ఆవిష్కరిస్తున్నారు. .జగపతి బాబు ప్రస్తుతం “గుడ్ లక్ సఖి “, “పుష్ప “, “సలార్ “, “గని “, “లక్ష్య ” మూవీస్ , ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు ద‌క్షిణాదిన బిజీ విలన్ అయిన జ‌గ‌ప‌తి బాబు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఎప్ప‌టి నుండో ఆయ‌న‌కు హిందీ ఆఫ‌ర్స్ వ‌స్తున్నా కూడా కాస్త వెన‌క‌డుగు వేశారు. తాజాగా అశుతోష్‌ గోవరికర్‌ దర్శకత్వంలో ఫర్హాన్‌ అక్తర్‌ హీరోగా నటిస్తున్న “‘పుకార్‌” హిందీ మూవీ లో జగపతిబాబు మెయిన్‌ విలన్‌ రోల్‌ కు ఎంపిక అయినట్టు సమాచారం. ఈ మూవీ లో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కథానాయిక. డిసెంబర్‌లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్ళనుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here