“రాధేశ్యామ్ ” మూవీ లేటెస్ట్ అప్ డేట్

Radhe Shyam Movie Team Releases Interesting Update About Teaser Release Date,Latest 2021 Telugu Movie,Latest Telugu Movie Teasers 2021,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Prabhas,Rebel Star Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Upcoming Movie,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Update,Radhe Shyam Updates,Radhe Shyam Movie Latest Update,Radhe Shyam Movie Updates,Radhe Shyam Latest Update,Radha Krishna Kumar,Radha Krishna Kumar Movies,Pooja Hegde,Pooja Hegde Movies,Pooja Hegde New Movie,Pooja Hegde Latest Movie,Prabhas And Pooja Hegde Movie,Prabhas Radhe Shyam,Prabhas Radhe Shyam Movie,Prabhas Radhe Shyam Movie Update,Radhe Shyam Movie Latest News,Radhe Shyam Movie Teaser,Radhe Shyam Teaser,Radhe Shyam Telugu Movie Teaser,Prabhas Radhe Shyam Teaser,Prabhas Radhe Shyam Movie Teaser,Radhe Shyam Teaser Date,Radhe Shyam Movie Teaser Date,Radhe Shyam Movie Teaser Date And Time,Radhe Shyam Movie Teaser Release Date,Radhe Shyam Teaser Release Date,Prabhas New Movie Teaser,Radhe Shyam Teaser Out On 23rd October,Radhe Shyam Teaser On 23rd October,Vikramaditya,Prabhas's Radhe Shyam Teaser Announcement,Radhe Shyam Teaser Announcement,Prabhas New Radhe Shyam Poster,Prabhas To Introduce Vikramaditya With Radhe Shyam Teaser On Oct 23,Radhe Shyam Vikramaditya Teaser,Prabhas's Birthday,Radhe Shyam Teaser Will Be Out On 23 October,Prabhas Radhe Shyam Teaser Update,Radhe Shyam Teaser Update,#RadheShyamTeaser,#RadheShyam,#GlobalPrabhasDay

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “రాధేశ్యామ్ ” మూవీ లేటెస్ట్ అప్ డేట్ ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రాధే శ్యామ్” మూవీ టీజర్ విడుదల కి తాజాగా ముహూర్తం ఖరారు చేయడం జరిగింది. హీరో ప్రభాస్ పుట్టినరోజు  సందర్భంగా అక్టోబర్ 23 వ తేదీన ఉదయం 11:16 గంటలకు టీజర్ విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. టీజర్ కి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది.ప్రభాస్ బర్త్ డే ను గ్లోబల్ ప్రభాస్ డే అంటూ సరికొత్త హ్యశ్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో మేకర్స్ పోస్ట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.



Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here