ప్రభాస్ బర్త్ డే సీడీపీ రిలీజ్

Rebel Star Prabhas Birthday CDP Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Prabhas Birthday CDP,Prabhas Birthday CDP Poster,Prabhas Birthday CDP Release,Prabhas Birthday CDP Launch,Prabhas Birthday CDP Out,Actor Prabhas,CDP,Hero Prabhas,Prabhas,Prabhas Birthday,Prabhas Birthday Common DP Is Going Viral On Social Media,Rebel Star Prabhas,Rebel Star Prabhas Birthday Birthday CDP,Rebel Star Prabhas Birthday CDP Poster,Rebel Star Prabhas CDP,Rebel Star Prabhas CDP Poster,Rebel Star Prabhas Common DP,Rebel Star Prabhas Fans Release CDP,Rebel Star Prabhas Fans Release CDP A Head Of His Birthday,Rebel Star Prabhas Birthday CDP,Rebel Star Prabhas Birthday Special Video,Young Rebel Star Prabhas Birthday Special,Prabhas Birthday CDP Trends On Social Media,Happy Birthday Prabhas,Pan India Star Prabhas Birthday,Prabhas Birthday Celebration,Rebel Star Prabhas Birthday Celebration,Prabhas 25,Spirit,Prabhas 25 Spirit,Prabhas Spirit,Prabhas Spirit Movie,Adipurush,Adipurush Movie,Adipurush Telugu Movie,Prabhas Upcoming Movies,Project K,Project K Movie,Prabhas Project K,Prabhas Project K Movie,Salaar,Salaar Movie,Prabhas 21,Prabhas 21 Movie,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest News,Prabhas Movie Updates,Prabhas Movie News,Prabhas Upcoming Movie,Prabhas CDP,#PrabhasBirthdayCDP,#Prabhas

బ్లాక్ బస్టర్ “బాహుబలి “మూవీ తో ప్రపంచవ్యాప్తం గా గుర్తింపు పొందిన హీరో ప్రభాస్ స్టైలిష్ ఎంటర్ టైనర్ “సాహో” మూవీ తో బాలీవుడ్ లో క్రేజ్ పెంపొందించుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా రూపొందే మూవీస్ అన్నీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కుతున్నాయి.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ , పూజేహెగ్దే జంటగా రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న “సలార్”, తెలుగు , హిందీ భాషలలో 3డి ఫార్మాట్ లో తెరకెక్కుతున్న “ఆది పురుష్“ , పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్టు K ” మూవీస్ సెట్స్ మీద ఉన్నాయి. హీరో ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా “స్పిరిట్ “, దిల్ రాజు బ్యానర్ లో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అక్టోబర్ 23న హీరో ప్రభాస్ బర్త్ డే నేపథ్యంలో వరల్డ్ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ బిగ్ సెలెబ్రేషన్స్ కి సిద్ధం అవుతున్నారు. కొద్దిరోజులుగా సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ సీడీపీని ఆవిష్కరించడం జరిగింది. ఫ్యాన్స్ మొత్తం ప్రభాస్ సీడీపీ ఫోటోను తమ డీపీలుగా మార్చేశారు. ఆయన బర్త్ డే సీడీపీని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కాగా ప్రభాస్ బర్త్ డే నాడు ఆయన అప్ కమింగ్ చిత్రాల నుండి క్రేజీ అప్డేట్స్ రానున్నాయి. ఆ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా “రాధే శ్యామ్” చిత్ర టీజర్ విడుదల కానుందనీ , “సలార్”, “ఆదిపురుష్” చిత్రాల నుండి కూడా లేటెస్ట్ అప్డేట్స్ రానున్నాయని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =