“బుజ్జీ.. ఇలారా”మూవీ టీజర్ రిలీజ్

Comedian Sunil Starrer Bujji Ila Raa Movie Teaser Is Out,New Movie Bujji Ila Raa Teaser,Bujji Ila Raa Movie Teaser,Sunil,Dhanraj,Sai Kartheek,G Nageshwar Reddy,Garudavega Anji,Bujji Ila Raa Telugu Movie Teaser,BujjiIlaRaa 2021 Latest Telugu Movie,Bujji Ila Raa,Bujji Ila Raa Movie,Bujji Ila Raa Telugu Movie,Bujji Ila Raa Movie Updates,Bujji Ila Raa Movie Latest Update,Bujji Ila Raa Update,Bujji Ila Raa Movie Latest News,Bujji Ila Raa Teaser,Bujji Ila Raa Movie Teaser Telugu,Bujji Ila Raa Telugu Teaser,Comedian Sunil,Sunil,Sunil Movies,Sunil New Movie,Sunil Latest Movie,Sunil Upcoming Movie,Sunil Latest Teaser,Sunil New Movie Teaser,Sunil Bujji Ila Raa,Sunil Bujji Ila Raa Movie,Sunil Bujji Ila Raa Teaser,Sunil Bujji Ila Raa Telugu Movie Teaser,Sunil Bujji Ila Raa Official Teaser,Bujji Ila Raa Official Teaser,Bujji Ila Raa Movie Official Teaser,Bujji Ila Raa Official Teaser,Bujji Ila Raa Teaser Launch,Bujji Ila Raa Movie Teaser Launch,Bujji Ila Raa Teaser Out,Bujji Ila Raa Teaser Release,Bujji Ila Raa Teaser Out Now,Dhanraj Movies,Dhanraj New Movie,Dhanraj Latest Movie,Dhanraj Bujji Ila Raa,Sunil And Dhanraj Movie,Latest Telugu Teasers And Teasers 2021,Sai Kartheek Music,Latest 2021 Telugu Movie,2021 Telugu Teasers,2021 Latest Telugu Movie Teaser,Latest Telugu Movie Teasers 2021,2021 Latest Telugu Teasers,Latest Telugu Movies 2021,2021 Latest Telugu Movie,Telugu Teasers,Latest Telugu Teasers,Bujji Ila Raa Songs,Dhanraj Bujji Ila Raa Movie Teaser,#BujjiIlaRaaTeaser,#BujjiIlaRaa

రూపా జగదీశ్ సమర్పణలో ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ ఎల్ఎల్ పి , జి . నాగేశ్వరరెడ్డి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై “గరుడవేగ” అంజి దర్శకత్వంలో సునీల్ – ధన్ రాజ్ ప్రధాన పాత్రలలో సైకలాజికల్ థ్రిల్లర్ ట్యాగ్ లైన్. తో తెరకెక్కిన “బుజ్జీ.. ఇలారా”మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ధన్ రాజ్ సీఐ కేశవ్ నాయుడు, మహమ్మద్ ఖయ్యుమ్ అనే పోలీస్ గా సునీల్ నటించిన ఈ మూవీ లో చాందిని తమిళరసన్ , పోసాని కృష్ణమురళి , శ్రీకాంత్ అయ్యర్ , సత్యకృష్ణ , వేణు ముఖ్య పాత్రలలో నటించారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“బుజ్జీ.. ఇలారా”మూవీకి ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి కథ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ “బుజ్జీ.. ఇలారా”మూవీ టీజర్ ను రిలీజ్ చేసింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.