“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ థ్యాంక్యూ మీట్ లో అఖిల్

Akhil Akkineni Thanks Everyone In Most Eligible Bachelor Movie Thank You Meet,Most Eligible Bachelor Movie Review,Most Eligible Bachelor Review,Akhil Akkineni Interview,Akhil Akkineni Latest Interview,Akhil Akkineni About Most Eligible Bachelor,Akhil Akkineni Most Eligible Bachelor Interview,Akhil Akkineni,Pooja Hegde,Bhaskar,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,Bunny Vas,Vasu Varma,Bommarillu Baskar,Gopi Sundar,Geetha Arts,Most Eligible Bachelor Trailer,Most Eligible Bachelor,Akhil,Bommarillu Bhaskar Movies,MEB Teaser,MEB Songs,Most Eligible Bachelor Songs,GA2 Pictures,Most Eligible Bachelor Movie Trailer,Most Eligible Bachelor Telugu Movie Trailer,Most Eligible Bachelor Movie,Most Eligible Bachelor Telugu Movie,Most Eligible Bachelor Movie Update,Akhil Most Eligible Bachelor,Akhil Most Eligible Bachelor Movie,Akhil Movies,Akhil New Movie,Akhil Latest Movie,Pooja Hegde Movies,Pooja Hegde New Movie,Akhil Akkineni Thanks Everyone,Akhil Akkineni In Most Eligible Bachelor Movie Thank You Meet,Most Eligible Bachelor Movie Thank You Meet,Most Eligible Bachelor Thank You Meet,Most Eligible Bachelor Thank You Meet LIVE,Most Eligible Bachelor Movie Latest Updates,Akhil Thanks Everyone In Most Eligible Bachelor Thank You Meet,Most Eligible Bachelor Thank You Meet Highlights,Akhil Akkineni Speech At Most Eligible Bachelor Thank You Meet,Akhil Most Eligible Bachelor Thank You Meet,Akhil Akkineni Speech,#MostEligibleBachelor,#AkhilAkkineni

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో యంగ్ హీరో అఖిల్ అక్కినేని , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. అఖిల్ అక్కినేని ఎన్ ఆర్ ఐ , పూజాహెగ్డే స్టాండ్ అప్ కమెడియన్ గా నటించి ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ థ్యాంక్యూ మీట్ వైజాగ్ లో జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ టూరిజం మినిష్టర్ అవంతి శ్రీనివాస్ ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. థ్యాంక్యూ మీట్ లో హీరో అఖిల్ మాట్లాడుతూ .. వైజాగ్ వచ్చి చాలా రోజులు అయిందనీ , ముఖ్య అతిథి అవంతి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలనీ , 100 శాతం ఆక్యుపెన్సీ ఇచ్చినందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి థ్యాంక్స్ అనీ , బన్నీ వాసు, వాసు వర్మ, బొమ్మరిల్లు భాస్కర్ లను అఖిల్ అక్కినేని స్టేజి పైకి పిలిచి మరీ , ఇది టీమ్ వర్క్ అనీ , అందరం కలిసి కథ ముఖ్యం అని నమ్మి తీశామనీ ,ఈ చిత్రం ఇంత విజయం సాధించింది అంటే అందుకు కారణం తెలుగు ప్రేక్షకులే అనీ , అందరికీ థాంక్యూ అనీ , ఫ్యామిలి ఎంటర్ టైనర్ ను ఆదరించినందుకు సంతోషంగా ఉందనీ , అల్లు అరవింద్ తనకు గాడ్ ఫాదర్ అనీ , ఈ సినిమా కోసం హీరోయిన్ పూజా హెగ్డే ఎంతగానో కష్టపడ్డారనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + five =