మారిన ‘రొమాంటిక్’ రిలీజ్ డేట్

Akash Puri Starrer Romantic Movie Gets A New Release Date,Romantic Releasing On Oct 29,Romantic Oct 29th Theatrical Release,Romantic Movie Gets A New Release Date,Akash Puri Romantic Movie New Release Date,Romantic Movie New Release Date,Romantic New Release Date,Romantic Movie Release Date,Akash Puri And Ketika Sharma Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movies,Akash Puri,Akash Puri Movies,Actor Akash Puri,Akash Puri Movies,Akash Puri New Movie,Akash Puri Latest Movie,Akash Puri New Movie Release Date,Akash Puri Romantic,Akash Puri Romantic Movie,Akash Puri Romantic Release Date,Akash Puri Romantic Movie Release Date,Akash Puri Romantic New Release Date Announced,Romantic Release Date,Romantic Movie Release Date,Romantic New Release Date Fix,Romantic,Romantic Movie,Romantic Telugu Movie,Romantic Movie Update,Romantic Update,Romantic Movie Latest Update,Romantic Latest Updates,Romantic Slated For Dasara Delight,Romantic From 29th Oct,Romantic On 29th Oct,Romantic Releasing On 29th Oct,Romantic In Theatres From 29th October,Romantic Movie Release Update,Romantic Releasing On 29th Oct In Theatres,Romantic Traser,Romantic Movie Songs,Romantic Release Date Locked,Romantic Movie Poster,Romantic Movie New Poster,Lakshmi Sowjanya,Ketika Sharma,Ketika Sharma Movies,Ketika Sharma New Movie,Ketika Sharma Romantic,Romantic Releasing On Oct 29th,Romantic Releasing Worldwide Oct 29th,Akash Puri New Movie Update,Romantic Movie Updates,#Romantic,#RomanticOnOCT29th

కరోనా సెకండ్ వేవ్ తరువాత పెండింగ్ లో ఉన్న చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే కొన్ని సినిమాలకు మాత్రం ఇంకా రిలీజ్ మోక్షం కలగలేదు. అందులో పూరీ తనయుడు ఆకాష్ పూరి సినిమా రొమాంటిక్ కూడా ఒకటి ఉంది. ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సిఉంది కానీ ఇంతవరకూ రిలీజ్ కు నోచుకోలేదు. అయితే ఇటీవలే ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. దీపావళి పండుగ సందర్భంగా ఈసినిమాను నవంబర్ 4న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. అయితే ఇప్పుడు మళ్లీ ఏమైందో తెలియదు కానీ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అక్టోబర్ 29న ఈసినిమా రిలీజ్ చేస్తున్నట్టు మరోసారి అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో ఆకాష్ పూరీ సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తుంది. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ పతాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు. `ఇస్మార్ట్ శంక‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్ర‌మిది. ఇంకా ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తుంది. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం అందిస్తుండ‌గా న‌రేశ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అంతేకాదు.. ఈ చిత్రానికి క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే కూడా పూరీనే అందిస్తున్నారు. మరి ఈ సినిమా ఆకాష్ పూరీకి ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 8 =