ఏజెంట్ షూటింగ్ స్పీడ్ గా జరుగుతుంది

Actor Akhil Akkineni Latest News, Agent Movie Shooting, Agent Movie Shooting Begins, Agent Movie Shooting Going On A Brisk Speed, Agent Movie Shooting Going On A Brisk Speed Says Akhil Akkineni, Agent Movie Shooting Update, Agent Movie Shooting Updates, Akhil Agent Movie Shooting, Akhil Agent Movie Shooting News, Akhil Agent Movie Shooting Update, Akhil Akkineni, Akhil Akkineni Agent Shooting, Telugu Film News 2021, Telugu Filmnagar, Tollywood Movie Updates

మొత్తానికి అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఏజెంట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో అఖిల్ సరికొత్త మేకోవర్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్. ఇక సినిమా కూడా ఎప్పుడో మొదలైంది. అయితే ఈమధ్య ఈసినిమా నుండి ఎటువంటి అప్ డేట్ లేకపోవడంతో ఈసినిమా ఉందా?లేదా? అన్న డౌట్ మొదలైంది. దీంతో ఈసినిమాపై క్లారిటీ ఇచ్చాడు అఖిల్. ఇటీవల అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయనే స్వయంగా ‘ఏజెంట్’ మూవీ షూటింగ్ చాలా స్పీడ్‌గా జరుగుతుందని…అన్నీ అనుకున్నట్టు జరిగితే 2022, సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈసినిమాలో మమ్ముట్టి కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + fifteen =