“F 3” మూవీ దసరా స్పెషల్ వీడియో రిలీజ్

#F3Movie, Anil Ravipudi, Anil Ravipudi F3, Anil Ravipudi Latest Film Updates, Anil Ravipudi Latest Movie, anil ravipudi Latest News, Anil Ravipudi New Movie, Director Anil Ravipudi, F3, F3 Film, F3 Latest Shooting Updte, F3 Movie, F3 Movie Cast, F3 Movie Latest News, F3 Movie Shoot, F3 Movie Shoot Details, F3 Movie Team Releases Special Video, F3 Movie Team Releases Special Video Wishing The Audience On Dussehra, F3 Movie Team Releases Special Video Wishing The Audience On Dussehra Festival, F3 Movie Telugu, F3 Movie Update, F3 Shooting Update, F3 Telugu Movie, Latest Telugu Movies 2021, Mehreen Pirzada, Telugu Filmnagar, Varun Tej, Varun Tej Movies, Varun Tej New Movie, venkatesh daggubati, Venkatesh Daggubati And Varun Tej F3, Venkatesh Latest Movie, venkatesh movies, Venkatesh New Movie

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో కామెడీ ఎంటర్ టైనర్ “F 3 ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అంజలి , రాజేంద్ర ప్రసాద్ , సునీల్ , మురళీశర్మ , సంగీత ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం “F 3” మూవీకి సంబంధించిన ఓ పాట చిత్రీకరణ జరగుతోంది. ఆ పాటకి సంబంధించిన విశేషాలతో కూడిన ఒక వీడియోను దసరా సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. శేఖర్ మాస్టర్ కొరియో గ్రఫీలో చిత్రీకరిస్తున్న ఆ పాటలో సినిమాలోని ప్రధాన తారాగణం పాల్గొన్నారు. వారందరూ తెలుగు ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సినిమా చిత్రీకరణ సాగుతోంది. ‘ఎఫ్ 2’ మూవీలో నటించిన నటీనటులతో పాటు.. ఈ సినిమాలో అదనంగా బొమన్ ఇరానీ, శ్రీకాంత్ అయ్యంగార్ నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − five =