హిందీ భాషలో భారీగా “ఆచార్య “రిలీజ్

Acharya Movie Team Plans For A Prestigious Release In Bollywood,Acharya Movie Releasing In Bigger Way,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movies,Latest 2021 Telugu Movie Updates,Megastar Chiranjeevi,Actor Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Chiranjeevi Upcoming Movie,Chiranjeevi Next Film,Chiranjeevi Latest Movie Update,Chiranjeevi Acharya,Chiranjeevi Acharya Movie,Chiranjeevi Acharya Movie Update,Chiranjeevi Acharya Movie Latest Update,Chiranjeevi Acharya Latest Update,Acharya Movie Shooting Update,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya Update,Acharya Updates,Acharya Movie Update,Acharya Movie Latest Upates,Acharya Movie Updates,Acharya Latest Updates,Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Acharya,Ram Charan Acharya Movie,Chiranjeevi New Movie Update,Acharya Release Date,Acharya Movie Release Date,Acharya Release Date Update,Acharya Movie Release Date Update,Acharya Release Date News,Chiranjeevi Acharya Release Date,Chiranjeevi Acharya Movie Release Date,Acharya On Feb 4th,Acharya Movie 2022,Chiranjeevi Acharya Pushed To 2022,Acharya Arrives On 4th Feb 2022,Koratala Siva,Kajal Aggarwal,Pooja Hegde,Siddha,Acharya Releasing On 4th Feb 2022,Acharya Theatrical Release On Feb 4,Acharya From Feb 4th,Acharya Movie Release In Bollywood,Acharya Bollywood Release,Acharya Release In Bollywood,#Chiranjeevi,#AcharyaOnFeb4th

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన          “ఆచార్య “మూవీ ఫిబ్రవరి 4, 2022న రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ “లాహే లాహే “ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

”ఆచార్య “చిత్ర యూనిట్ ఫిబ్రవరి 4, 2022న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. పవర్ ఫుల్ లుక్ లో చిరంజీవి , బ్యాక్ గ్రౌండ్ లో రామ్ చరణ్ ఉన్న ఆ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. “ఆచార్య “మూవీ ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా కాకపోయినప్పటికీ, హిందీ లో భారీగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. హిందీ లో కూడా ఈ చిత్రాన్ని మేకర్స్ ఫిబ్రవరి 4 వ తేదీన విడుదల చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 14 =