‘మంచి రోజులు వచ్చాయి’ ట్రైలర్ రిలీజ్

Santosh Shoban And Mehreen Pirzada Starrer Manchi Rojulochaie Telugu Movie Trailer Is Out,Manchi Rojulochaie Movie Theatrical Trailer,Manchi Rojulochaie Movie Official Trailer,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,2021 Telugu Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Latest Telugu Movies 2021,2021 Latest Telugu Movie,Manchi Rojulochaie,Manchi Rojulochaie Movie,Manchi Rojulochaie Telugu Movie,Manchi Rojulochaie Update,Manchi Rojulochaie Movie Updates,Manchi Rojulochaie Movie Trailer Launch,Manchi Rojulochaie Trailer Launch,Manchi Rojulochaie Trailer Out,Santosh Shoban,Santosh Shoban Movies,Santosh Shoban New Movie,Santosh Shoban Latest Movie,Santosh Shoban New Movie Trailer,Santosh Shoban Manchi Rojulochaie,Santosh Shoban Manchi Rojulochaie Movie,Santosh Shoban Manchi Rojulochaie Movie Trailer,Santosh Shoban Manchi Rojulochaie Trailer,Mehreen Pirzada,Mehreen Pirzada Movies,Mehreen Pirzada New Movie,Director Maruthi,Maruthi,Maruthi Movies,Maruthi New Movie,Theatrical Trailer Of Manchi Rojulochaie,Manchi Rojulochaie Theatrical Trailer,Manchi Rojulochaie Official Trailer,Manchi Rojulochaie Trailer,Manchi Rojulochaie Movie Trailer,Manchi Rojulochaie Trailer,Manchi Rojulochaie Telugu Movie Trailer,Santosh Shoban New Movie Update,Anup Rubens,UV Creations,UV Concepts,Whackedout Media,Manchi Rojulochaie First Glimpse,Mehreen Pirzada Telugu Movies,Manchi Rojulochaie Teaser,Manchi Rojulochaie 2021 Latest Telugu Movie,#ManchiRojulochaieTrailer,#MROfromNov4th

ఇటీవల ఏక్ మినీ కథ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంతోష్ శోభన్ ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి అనే మరో కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోతున్నాడు. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే
ఈ సినిమా టీజర్ విడుదల కాగా ప్రేక్షకులను ఎంతగా అలరించిందో చూశాం. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మై డియర్ వాట్సాప్ అంకుల్స్.. యూట్యూబ్ ఆంటీస్ అంటూ మొదలైన ఈ సినిమా ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా ఉంది. ఇక మారుతి కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా. ఈసినిమాలో కూడా తన కామెడీ మార్క్ ను చూపించాడు. హీరో హీరోయిన్ లు ప్రేమించుకోవడం ఆ తర్వాత హీరోయిన్ తండ్రి పడే పాట్ల నేపథ్యం లో జరిగే సన్నివేశాలను కామెడీ గా చూపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్కెఎన్, వి సెల్యులాయిడ్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు అనూప్‌రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సాయిశ్రీరామ్‌ అందిస్తున్నాడు. మరి ఏక్ మినీ కథ లాంటి కామెడీ ఎంటర్టైనర్ తరవాత సంతోష్ కు ఇది మరో కామెడీ ఎంటర్ టైనర్. ఈసినిమా ఏ మేరకు సంతోష్ కు విజయాన్ని అందిస్తుందో చూద్దాం. దీపావళి సందర్భంగా నవంబర్ 4న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + two =