గ్రాండ్ గా పూజాహెగ్డే బర్త్ డే

Actress Pooja Hegde Celebrates Her Birthday In A Grand Way,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie Updates,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Pooja Hegde,Pooja Hegde New Movie,Pooja Hegde Latest Movie,Pooja Hegde Latest News,Pooja Hegde News,Pooja Hegde New Movie Update,Pooja Hegde Latest Movie Updates,Happy Birthday Pooja Hegde,On Pooja Hegde's Birthday,Pooja Hegde's 31st Birthday,Pooja Hegde Turns 31,Pooja Hegde Birthday New Posters,Pooja Hegde Birthday Updates,Pooja Hegde Birthday Posters,Pooja Hegde Latest Film Updates,Pooja Hegde Birthday,Pooja Hegde Birthday Celebrations,Actress Pooja Hegde Birthday Celebrations,Pooja Hegde Birthday Celebrations Video,Pooja Hegde Latest Pictures,Pooja Hegde Latest Photos,Pooja Hegde Latest Stills,Pooja Hegde Latest Photo Gallery,Pooja Hegde Birthday Photos,Pooja Hegde Birthday Video,Pooja Hegde Latest Images,Pooja Hegde Radhe Shyam,Radhe Shyam,Radhe Shyam Movie,Pooja Hegde’s Birthday Celebrated Like A Star Hero’s,Beast,Beast Movie,SSMB 28,SSMB 28 Movie,Most Eligible Bachelor,Most Eligible Bachelor Movie,Most Eligible Bachelor Movie Poster,Pooja Hegde Acharya Movie Look,Pooja Hegde Radhe Shyam Poster,Pooja Hegde Birthday Poster,Pooja Hegde Upcoming Movies,Pooja Hegde New Movies,Pooja Hegde Latest Movies,Pooja Hegde Upcoming Projects,Pooja Hegde New Projects,Pooja Hegde Next Projects,Pooja Hegde Pics,Pooja Hegde Movie Updates,Pooja Hegde Movie News,#HappyBirthdayPoojaHegde,#HBDPoojaHegde

తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే కథానాయికగా తెరకెక్కిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “, “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “బీస్ట్ “(తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “#SSMB28” మూవీ లో పూజ హెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. పూజాహెగ్డే కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే తన బర్త్ డే (అక్టోబర్ 13 ) తేదీ కుటుంబ సభ్యులతో గ్రాండ్ గా జరుపుకున్నారు. సినీ ప్రముఖుల , అభిమానుల బర్త్ డే శుభాకాంక్షలు పూజాహెగ్డే అందుకున్నారు. పూజాహెగ్డే తో మూవీస్ తెరకెక్కించే మేకర్స్ బర్త్ డే సందర్భంగా కొత్త పోస్టర్స్ రిలీజ్ చేశారు. స్టార్ హీరోస్ బర్త్ డేస్ వలే పూజాహెగ్డే బర్త్ డే సెలబ్రేషన్స్ జరగడం విశేషం. పూజాహెగ్డే బర్త్ డే తో చిత్ర పరిశ్రమ లో తన పొజిషన్ ను ప్రూవ్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − fifteen =