‘రాధేశ్యామ్’ పూజా బర్త్ డే పోస్టర్ రిలీజ్

Radhe Shyam Movie Team Releases Pooja Hegde Special Birthday Poster,Pooja Hegde,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Pooja Hegde Movies,Pooja Hegde New Movie,Pooja Hegde Latest Movie,Pooja Hegde Latest News,Pooja Hegde News,Pooja Hegde New Movie Update,Pooja Hegde Radhe Shyam,Happy Birthday Prerana,Radhe Shyam Latest Update,Prabhas,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Updates,Radhe Shyam Movie Updates,Prabhas Radhe Shyam,Radha Krishna Kumar,Prabhas New Movie,On Pooja Hegde's Birthday,Prabhas Shares New Radhe Shyam Poster,Prabhas Shares New Radhe Shyam Poster On Pooja Hegde's 31st Birthday,Pooja Hegde's 31st Birthday,Pooja Hegde Turns 31,Prabhas Shares Pooja Hegde New Radhe Shyam Poster,Pooja Hegde New Radhe Shyam Poster,Pooja Hegde Radhe Shyam Poster,Pooja Hegde Radhe Shyam Movie Poster,Pooja Hegde Radhe Shyam Birthday Poster,Pooja Hegde Radhe Shyam Movie Birthday Poster,Radhe Shyam Pooja Hegde Birthday Poster,Radhe Shyam Movie Pooja Hegde Birthday Poster,Radhe Shyam Movie Pooja Hegde Poster,Radhe Shyam Pooja Hegde Poster,Pooja Hegde Latest Radhe Shyam Poster,Prabhas Wishes Prerana Pooja Hegde On Her Birthday,Pooja Hegde As Prerana,Pooja Hegde Prerana Radhe Shyam Poster,Pooja Hegde Birthday Poster,Radhe Shyam Poster,Radhe Shyam Movie Poster,Radhe Shyam New Poster,Prabhas Shares A New Still Of Pooja Hegde From Radhe Shyam,Pooja Hegde Birthday Poster From Radhe Shyam,Radhe Shyam Prerana Poster,#RadheShyam,#HappyBirthdayPoojaHegde,#HBDPoojaHegde

జిల్ ఫేమ్ రాాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్. ఇక ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి అప్ డేట్ వచ్చి చాలా రోజుల అయింది. ఇక నేడు పూాజా హెగ్డే పుట్టినరోజు కావడంతో అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పూజా హెగ్డేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈనేపథ్యంలో రాధేశ్యామ్ టీమ్ కూడా స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. అందరి హృదయాలను గెలుచుకునే మా ప్రేరణకి హ్యాపీ బర్త్‌డే అంటూ చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పింది. ఇందులో వైట్‌ డ్రెస్‌లో కనిపించిన పూజా లుక్‌ బాగా ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల ఈసినిమా రిలీజ్ కూడా చాలా ఆలస్యమైంది. అయితే ఫైనల్ గా ఇటీవలే ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది.

కాగా యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, కృష్ణంరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సౌత్ లాంగ్వేజస్ కు జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తుండగా.. హిందీలో మిథున్‌, మనన్‌ భరద్వాజ్‌ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =