కెరీర్ లో ప్రత్యేకం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” – పూజాహెగ్డే

Most Eligible Bachelor Is A Special Movie In My Film Career Says Pooja Hegde,Akhil Akkineni,Pooja Hegde,Bhaskar,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,Bunny Vas,Vasu Varma,Bommarillu Baskar,Gopi Sundar,Geetha Arts,Most Eligible Bachelor Trailer,Most Eligible Bachelor,Akhil,Bommarillu Bhaskar Movies,MEB Teaser,MEB Songs,Most Eligible Bachelor Songs,GA2 Pictures,Most Eligible Bachelor Movie Trailer,Most Eligible Bachelor Telugu Movie Trailer,Most Eligible Bachelor Movie,Most Eligible Bachelor Telugu Movie,Most Eligible Bachelor Movie Update,Akhil Most Eligible Bachelor,Akhil Most Eligible Bachelor Movie,Akhil Movies,Akhil New Movie,Akhil Latest Movie,Pooja Hegde Movies,Pooja Hegde New Movie,Pooja Hegde Latest Movie,Pooja Hegde Latest News,Pooja Hegde News,Pooja Hegde Most Eligible Bachelor Movie,Pooja Hegde About Most Eligible Bachelor Movie,Pooja Hegde About Most Eligible Bachelor,Most Eligible Bachelor Is A Special Movie Says Pooja Hegde,Pooja Hegde Speaks Up About Her Role In Most Eligible Bachelor,Pooja Hegde About Her Role In Most Eligible Bachelor,Pooja Hegde Role In Most Eligible Bachelor,Most Eligible Bachelor Theatrical Trailer,Pooja Hegde New Movie Update,Pooja Hegde Latest Movie Update,Pooja Hegde Latest Film Updates,Pooja Hegde Upcoming Movies,Pooja Hegde MEB,#MEBOnOct15th,#HappyBirthdayPoojaHegde,#HBDPoojaHegde

యంగ్ హీరో అఖిల్ అక్కినేని , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీ రిలీజ్ కానుంది. అఖిల్ అక్కినేని ఎన్ ఆర్ ఐ , పూజాహెగ్డే స్టాండ్ అప్ కమెడియన్ గా నటించిన ఈ మూవీ లో ఈషా రెబ్బా , ఆమని , మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపీసుందర్ సంగీతం అందించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ రోజు (అక్టోబరు 13) పూజాహెగ్డే పుట్టిన రోజు. ఈ సందర్భంగా పూజకు సోషల్‌ మీడియాలో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రంలో స్టాండప్‌ కమెడియన్‌ విభ అనే పాత్రను ఆమె పోషించారు . ఈ తరహా పాత్రను పూజాహెగ్డే ఫస్ట్ టైమ్ పోషించారు. ఈ సినిమా విడుదలయ్యాక విభ పాత్ర తనకు మంచి పేరు తేవడంతో పాటు ప్రేక్షకులకు గుర్తుండిపోతుందనీ , “మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌” సినిమా తన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుందనీ కథానాయిక పూజాహెగ్డే చెప్పారు. పూజాహెగ్డే పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − 1 =