‘మంచి రోజులు వచ్చాయి’ ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్..!

Santosh Shoban and Mehreen Pirzada Starrer Manchirojulochaie Movie Trailer Release Date Announced,Manchi Rojulochaie Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Manchi Rojulochaie,Manchi Rojulochaie Movie,Manchi Rojulochaie Telugu Movie,Manchi Rojulochaie Update,Manchi Rojulochaie Movie Update,Manchi Rojulochaie Movie Latest Update,Manchi Rojulochaie Latest Updates,Manchi Rojulochaie Movie Trailer Release Date,Manchi Rojulochaie Trailer Release Date,Manchi Rojulochaie Movie Trailer Release Date Announced,Manchi Rojulochaie Trailer Release Date Confirmed,Manchi Rojulochaie Trailer Release Date Fix,Santosh Shoban,Santosh Shoban Movies,Santosh Shoban New Movie,Santosh Shoban Latest Movie,Santosh Shoban New Movie Trailer,Santosh Shoban Latest Movie Update,Santosh Shoban Manchi Rojulochaie,Santosh Shoban Manchi Rojulochaie Movie,Santosh Shoban Manchi Rojulochaie Movie Trailer Release Date,Santosh Shoban Manchi Rojulochaie Trailer Release Date,Santosh Shoban And Mehreen Pirzada Movie,Mehreen Pirzada,Mehreen Pirzada Movies,Mehreen Pirzada New Movie,Director Maruthi,Maruthi,Maruthi Movies,Maruthi New Movie,Theatrical Trailer Of Manchi Rojulochaie Releasing Tomorrow At 9Am,Manchi Rojulochaie Theatrical Trailer,Manchi Rojulochaie Official Trailer,Manchi Rojulochaie Trailer,Manchi Rojulochaie Movie Trailer,Manchi Rojulochaie Trailer,Manchi Rojulochaie Telugu Movie Trailer,Manchi Rojulochaie Trailer On Oct 14th,#ManchiRojulochaie,#MROfromNov4th

టాలీవుడ్ లో కామెడీ జానర్‌లో సినిమాలు చేయడంలో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు మారుతి. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న సినిమా మంచి రోజులు వచ్చాయి. ఈసినిమాను చాలా తక్కువ రోజుల్లో పూర్తి చేశాడు మారుతి. ఇక ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, పాటలు, టీజర్ రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. అక్టోబర్ 14న ఉదయం 9 గంటలకు ఈసినిమా ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్ గా నటిస్తుంది. మహానుభావుడు లాంటి సూపర్ హిట్ తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా చేస్తున్న రెండో సినిమా ఇది. ఎస్కెఎన్, వి సెల్యులాయిడ్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు అనూప్‌రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సాయిశ్రీరామ్‌ అందిస్తున్నాడు. దీపావళి సందర్భంగా నవంబర్ 4న ఈ సినిమా విడుదల కానుంది. ఇక సినిమా కూడా కోవిడ్ నేపథ్యంలోనే తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. మరి ఈసినిమా ఏ మేరకు అలరిస్తుందో చూద్దాం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here