‘అన్నాత్తే’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Super Star Rajinikanth Starrer Annaatthe Movie Teaser Release Date Announced,Annaatthe Movie Latest Update,Annaatthe Updates,Annaatthe New Update,Annaatthe Release Date,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movie Teasers,2021 Latest Telugu Movie Teaser,Latest Telugu Movie Teasers 2021,2021 Latest Telugu Teasers,Latest Telugu Movies 2021,2021 Latest Telugu Movie,Annaatthe Movie Teaser Release Date Announced,Annaatthe Teaser Release Date Announced,Annaatthe Movie Teaser Release Date,Annaatthe Teaser Release Date,Rajinikanth Annaatthe Teaser Release Date,Rajinikanth Annaatthe Movie Teaser Release Date,Rajinikanth Annaatthe Movie Teaser,Rajinikanth Annaatthe Teaser,Annaatthe Teaser,Annaatthe Movie Teaser,Annaatthe Teaser Update,Annaatthe Movie Teaser Update,Annaatthe Movie Teaser Release Date Update,Annaatthe Movie Teaser Release Date Out,Annaatthe,Annaatthe Movie,Annaatthe Movie Update,Annaatthe Movie Updates,Annaatthe Movie Latest Updates,Annaatthe Update,Annaatthe Latest Updates,Annaatthe Movie First Look,Annaatthe First Look,Rajinikanth,Rajinikanth New Movie,Super Star Rajinikanth,Rajinikanth Movies,Rajinikanth Latest Movie,Rajinikanth Upcoming Movie,Rajinikanth Annaatthe,Rajinikanth Annaatthe Movie,Rajinikanth Annaatthe Movie Update,Annaatthe Motion Poster,Meena,Nayanthara,Annaatthe Teaser Is Releasing On October 14,Keerthy Suresh,Sun Pictures,Annaatthe Teaser On October 14,Rajinikanth New Movie Teaser,#Annaatthe,#AnnaattheTeaser

సినీ పరిశ్రమలో కరోనా వల్ల ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చూశాం. ఒకప్పుడు ఉన్న సందడి ఈ రెండేళ్లలో చాలా మిస్సయ్యారు. ఇక ఇప్పుడు పరిస్థితులు కాస్త బావుండటంతో కాస్త సందడి మొదలైంది. సినిమా రిలీజ్ లు అలాగే ఫంక్షన్లు జరుగుతున్నాయి. ఇక ఈ దసరాకు కూడా పండుగ సందర్బంగా కొత్త సినిమాల సందడి కనిపిస్తోంది. వేడుకలతో… ప్రచార కార్యక్రమాలతో ఇప్పటికే సినీ పండగ షురూ అయిపోయింది. ఇక అది ఇంకాస్త రెట్టింపు చేస్తూ అన్నాత్తే రెడీ అయిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రస్తుతం ‘అన్నాత్తే’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కోసం తమిళ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తాజాగా ఈ సినిమా టీజర్‌ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 14న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు చిత్రయూనిట్.

కాగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో ఈ సినిమాలో లేడీ సూపర్‌స్టార్ నయనతార, కీర్తి సురేష్, మీన నటిస్తున్నారు. ఇంకా జగపతి బాబు, సూరి, ప్రకాష్ రాజ్ మరియు సతీష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈసినిమాకు ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 10 =