“చోర్ బజార్”బ్యూటీ గెహన సిప్పీ ఫస్ట్ లుక్

Chor Bazaar Movie Team Releases Gehna Sippy First Look On The Occassion Of Her Birthday,Gehna Sippy First Look From Chor Bazaar Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Chor Bazar First Look,Akash Puri,Gehna Sippy,Telugu Movies 2021,Gehna Sippy Chor Bazaar First Look Poster,Akash Puri,Akash Puri Chor Bazaar,Chor Bazaar First Look Motion Poster,Chor Bazaar Motion Poster,Chor Bazaar First Look,Chor Bazar,Chor Bazaar 2021 Latest Telugu Movie,Akash Puri New Movie,Akash Puri New Movie First Look,Akash Puri Movies,Telugu Movies,Latest Telugu Movies,Chor Bazaar Teaser,Chor Bazar Movie Teaser,Chor Bazaar Movie,Akash Puri Chor Bazaar Movie,Gehna Sippy Chor Bazaar Movie Poster,Gehna Sippy Chor Bazaar Movie First Look Poster,Gehna Sippy Chor Bazaar First Look,Chor Bazar Movie First Look Motion Poster,Gehna Sippy Chor Bazar First Look Out,Gehna Sippy Chor Bazar First Look Released,Chor Bazar Movie First Look,Chor Bazar Telugu Movie First Look,Gehna Sippy New Movie Chor Bazar First Look Released,Chor Bazaar Movie Motion Poster,Chor Bazar Movie,Chor Bazar Telugu Movie,Chor Bazar Movie Udpates,Akash Puri New Movie Chor Bazar,Chor Bazar Movie Update,Gehna Sippy First Look,Chor Bazaar Update,Chor Bazaar Movie Updates,Chor Bazaar Movie Latest Updates,Chor Bazaar Latest Updates,Chor Bazaar Latest Update,Chor Bazaar Gehna Sippy First Look,Chor Bazaar Movie Gehna Sippy First Look,#ChorBazaar,#AkashPuri,#GehnaSippy

ఐ.వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై “దళం “, “జార్జ్ రెడ్డి “మూవీస్ ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఆకాష్ పూరి , ముంబై మోడల్ గెహన సిప్పీ జంటగా యాక్షన్ఎంటర్ టైనర్ “చోర్ బజార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సుబ్బా రాజు , అర్చన ముఖ్యపాత్రాలలో నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హీరో ఆకాష్ పూరి బర్త్ డే సందర్భంగా మూవీ టీమ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. టైటిల్ కు తగ్గట్టే ఫస్ట్ లుక్ మాస్ గా ఉంది.హీరో ఆకాష్ పవర్ ఫుల్ లుక్ లో ఉన్న పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“చోర్ బజార్” మూవీ లో సిమ్రన్ అనే యువతి పాత్రలో నటిస్తున్న గెహన సిప్పీ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ హీరోయిన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. వైట్ చుడిదార్ లో నవ్వుతూ నడిచొస్తున్న అందమైన గెహానా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేసింది. ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన “రొమాంటిక్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =