డబ్బింగ్ మొదలుపెట్టిన ‘శాకుంతలం’

Shaakuntalam Movie Team Kickstart Dubbing Part,Actor Dev Mohan,Shaakuntalam Movie,Shaakuntalam Movie Samantha,Actress Samantha,Samantha,Samantha Akkineni Movie,Telugu Filmnagar,Shaakuntalam,Shaakuntalam Telugu Movie,Samantha Movies,Gunasekhar,Gunasekhar Movies,Samantha Akkineni,Latest Telugu Movie 2021,Shaakuntalam Movie Updates,Samantha Movies,Samantha New Movie,Neelima Guna,Gunasekhar New Movie,Gunasekhar Shaakuntalam,Samantha Akkineni Latest Movie,Samantha Akkineni Upcoming Movie,Samantha Next Film,Samantha Shaakuntalam,Samantha Shaakuntalam Movie,Samantha Akkineni Shaakuntalam Shooting,Samantha Shaakuntalam Movie Shooting,Samantha Shaakuntalam Movie Latest Shooting Update,Samantha Shaakuntalam Movie Shooting Latest Update,Shaakuntalam Latest Shooting Update,Shaakuntalam Shooting Update,Samantha Shaakuntalam Movie Shooting Update,Samantha Shaakuntalam Movie Latest Update,Shaakuntalam Latest Updates,Shaakuntalam Movie Dubbing,Samantha Shaakuntalam Movie Dubbing,Shaakuntalam Movie Team Start Dubbing Part,Shaakuntalam Movie Dubbing,Shaakuntalam Dubbing,Shaakuntalam Movie Dubbing Started,Shaakuntalam Producer Neelima Guna,Neelima Guna,Shaakuntalam Dubbing Begins,Shaakuntalam Movie Dubbing Begins,Samantha Shaakuntalam Dubbing Begins,Samantha Shakuntalam Movie Latest Update,Samantha Shakuntalam Latest Update,Shakuntalam Movie Latest Update,Shakuntalam Latest Update,Shakuntalam Epic Love Story,Epic Love Story,Samantha's Shakuntalam Movie,Shaakuntalam Release Date,Shaakuntalam New Update,#Shaakuntalam

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. మహాభారతంలోని ఆది పర్వం.. అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది. ఇక భారీ బడ్జెట్, పాన్ ఇండియాసినిమాలంటే షూటింగ్ ఎన్ని రోజులు చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెలలు తీసుకుంటారు. కానీ గుణశేఖర్ మాత్రం శాకుంతలం సినిమాను లేట్ గా మొదలుపెట్టినా కూడా చాలా ఫాస్ట్ గా ఈసినిమాను పూర్తి చేశాడు. సినిమా షూటింగ్ మొత్తం దాదాపు ఈసినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్ లోనే జరిపారు. ఇక ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక తాజాగా ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది. దీనిలో భాగంగానే గుణశేఖర్ డబ్బింగ్ పనులు మొదలుపెట్టామని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంత్‌గా, అదితి బాలన్ అనసూయగా గా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 2022 ప్రధమార్థంలో ఈసినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 3 =