‘పెళ్లి సందD’ కోసం చిరు-వెంకీ

Victory Venkatesh and Mega Star Chiranjeevi To Grace As The Chief Guests To Pelli SandaD Movie Pre Release Event,Pelli SandaD Movie Pre Release Event,Pelli SandaD Pre Release Event,Pelli SandaD Movie Pre Release,Pelli SandaD Pre Release,Victory Venkatesh,Mega Star Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi As Chief Guests To Pelli SandaD Pre Release Event,Chiranjeevi And Venkatesh Turn Chief Guest For Pelli SandaD Pre Release Event,Chiranjeevi And Venkatesh To Grace Pelli SandaD Pre Release Event,Pelli SandaD Movie Pre Release Event Update,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,2021 Latest Telugu Movie,Roshann,SreeLeela,M. M. Keeravani,K Raghavendra Rao,Pelli SandaD Teaser,Pelli SandaD Movie Teaser,Pelli SandaD Telugu Movie Teaser,Pelli SandaD Official Teaser,Roshann,Roshan Movies,Roshan New Movie,Roshan Latest Movie,Roshan Upcoming Movie,Roshan New Movie Teaser,Roshan Latest Movie Pelli SandaD Teaser,Roshan Pelli SandaD,Roshan Pelli SandaD Movie,Raghavendra Rao Movies,Raghavendra Rao New Movie,Raghavendra Rao Pelli SandaD,Raghavendra Rao Pelli SandaD Movie,Raghavendra Rao Upcoming Movie,Pelli Sandad,Pelli Sandad Movie,Pelli Sandad Movie Updates,Pelli Sandad Telugu Movie,Pelli Sandad Teaser Launch,Pelli Sandad Movie Latest Updates,Pelli Sandad Movie Songs,Pelli SandaD Latest Update,#PelliSandaD

గౌరీ రోనంకి దర్శకత్వంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తున్న సినిమా ‘పెళ్లి సందD’. ఇక ఈసినిమా అక్టోబర్ 15న రిలీజ్ కానున్ననేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాలు జోరుగా చేస్తున్నారు చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈసినిమానుండి పాటలు, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక తాజాగా ప్రమోషన్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి, వెంకటేష్‌లు చీఫ్ గెస్ట్‌లుగా రానున్నారు. ఈ వేడుక అక్టోబ‌ర్ 10 సాయంత్రం 6గంటల నుండి జరగనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. అంతేకాదు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. త‌న ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ఎంతో మంది సూప‌ర్ స్టార్ యాక్ట‌ర్స్ ను ప‌రిచ‌యం చేశారు. కానీ ఇంతవరకూ తాను మాత్రం వెండితెరపై కనిపించలేదు. అయితే ఇన్నేళ్లకు ఇప్పుడు ఆయ‌న పెళ్లి సందD చిత్రంతో న‌టుడిగా ప‌రిచ‌యం కాబోతున్నారు. ఇందులో వశిష్ట అనే పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నారు.

ఇంకా ఈసినిమాలో తనికెళ్ల భరణి, రావు రమేశ్‌, హేమ, ఝాన్సీ తదితరలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్‌కే ఫిలిం అసోసియేట్స్‌, ఆర్కా మీడియా వ‌ర్క్స్ బ్యానర్స్‌పై కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌ సమర్పణలో రూపొందుతున్న ఈ మూవీకి మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =