చిన్న పాత్రలలో నటించడానికి ఆసక్తి లేదు – ఐశ్వర్య రాజేష్

I Am Not Interested To Play Small Roles Says Aishwarya Rajesh,Aishwarya Rajesh Is Not Interested In Small Roles,Aishwarya Rajesh About In Small Roles,Aishwarya Rajesh Republic,Aishwarya Rajesh Republic Movie,Republic Release Date,Republic,Republic Movie,Republic Telugu Movie,Republic Movie Updates,Republic Latest Updates,Republic Latest 2021 Telugu Movie,Aishwarya Rajesh,Aishwarya Rajesh New Movie,Aishwarya Rajesh Movies,Sai Dharam Tej And Aishwarya Rajesh Movie,Dev Katta,Ramya Krishnan,Mani Sharma,Jagapathi Babu,Deva Katta Movies,Deva Katta Republic,Deva Katta,Republic Aishwarya Rajesh First Look,Aishwarya Rajesh Republic Movie First Look,Aishwarya Rajesh Myra Hanson Look,Aishwarya Rajesh As Myra Hanson,Myra Hanson,Aishwarya Rajesh First Look As Myra Hanson,Aishwarya Rajesh Interview About Republic,Aishwarya Rajesh About Republic,Aishwarya Rajesh Interview,Aishwarya Rajesh Latest Interview,Aishwarya Rajesh Exclusive Interview,Aishwarya Rajesh About Republic Movie,Aishwarya Rajesh About Republic,Aishwarya Rajesh New Movie Update,Aishwarya Rajesh Latest Movie Update,Aishwarya Rajesh Upcoming Movies,Aishwarya Rajesh New Movies,Aishwarya Rajesh Latest News,Aishwarya Rajesh About Choosing Roles,Aishwarya Rajesh About Movie Roles,Aishwarya Rajesh Telugu Movies,Aishwarya Rajesh Tuck Jagadish Movie,Tuck Jagadish,Aishwarya Rajesh New Movies,Aishwarya Rajesh Upcoming Movies,#AishwaryaRajesh

“రాంబంటు “మూవీ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఐశ్వర్య రాజేష్ , “నీదానా అవన్”(2010)మూవీ తో కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. పలు తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన ఐశ్వర్య “కౌసల్య కృష్ణమూర్తి “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “వరల్డ్ ఫేమస్ లవర్ “, “టక్ జగదీష్ “ , ” “రిపబ్లిక్ ” మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఐశ్వర్య ప్రస్తుతం 4 తమిళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమిళ మూవీస్ లో మెయిన్ హీరోయిన్ గా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని ప్రశంసలు అందుకుంటున్న ఐశ్వర్య రాజేష్ తెలుగు మూవీస్ లో మైనర్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇక నుండీ చిన్న పాత్రలలో నటించడానికి ఆసక్తి లేదని ఐశ్వర్య చెప్పారు. “భీమ్లా నాయక్ ” వంటి పెద్ద సినిమాలో రానా వైఫ్ క్యారెక్టర్ కు నో చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + thirteen =