పవన్ కళ్యాణ్ కు జోడీగా పూజాహెగ్డే

Pooja Hegde To Play Lead Role Opposite Power Star Pawan Kalyan In His Upcoming Movie With Harish Shankar,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Pawan Kalyan 28,PSPK28,PSPK28 Movie,PSPK28 Update,PSPK28 Movie Update,PSPK28 Movie Latest Updates,PSPK28 Latest Updates,Powerstar Pawan Kalyan,Pawan Kalyan,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Bhavadeeyudu Bhagat Singh,Bhavadeeyudu Bhagat Singh Movie,Bhavadeeyudu Bhagat Singh Telugu Movie,Bhavadeeyudu Bhagat Singh First Look,Bhavadeeyudu Bhagat Singh Movie First Look,Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh,Harish Shankar,Harish Shankar Movies,Harish Shankar New Movie,Devi Sri Prasad,Bhavadeeyudu Bhagat Singh Movie Updates,Bhavadeeyudu Bhagat Singh Update,Bhavadeeyudu Bhagat Singh Movie Heroine,Bhavadeeyudu Bhagat Singh Movie Cast,Bhavadeeyudu Bhagat Singh Heroine,Pooja Hegde Locked For Pawan Kalyan’s Next,Pooja Hegde In Bhavadeeyudu Bhagat Singh,Pooja Hegde In Bhavadeeyudu Bhagat Singh Movie,Pawan Kalyan Picks Pooja Hegde For Bhavadeeyudu Bhagat Singh,Pooja Hegde Opposite Pawan Kalyan In Bhavadeeyudu Bhagat Sing,Bhavadeeyudu Bhagat Singh Female Lead,Pawan Kalyan And Harish Shankar Movie,Harish Shankar Locks Pooja Hegde For Pawan Kalyan,Pooja Hegde Locked For Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh,Pooja Hegde Confirmed For Bhavadeeyudu Bhagat Singh,Pooja Hegde,Actress Pooja Hegde,Pooja Hegde Movies,Pooja Hegde New Movie,Pooja Hegde Upcoming Movie,Pooja Hegde Latest News,Pooja Hegde Latest Movie Udpate,#BhavadeeyuduBhagatSingh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న “భీమ్లా నాయక్” , క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “హరిహర వీరమల్లు” మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. “భీమ్లా నాయక్” మూవీ 2022 జనవరి 12 వ తేదీ , “హరిహర వీరమల్లు” మూవీ 2022 ఏప్రిల్ 29 వ తేదీ రిలీజ్ కానున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక మూవీ , సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా “భవదీయుడు భగత్ సింగ్”మూవీ తెరకెక్కనుంది.బ్లాక్ బస్టర్ “గబ్బర్ సింగ్ ” మూవీ తరువాత దర్శకుడు హరీష్ శంకర్ , హీరో పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ మూవీ లో కథానాయికగా పూజాహెగ్డే ఎంపిక అయ్యారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన “దువ్వాడ జగన్నాథమ్ “,”గద్దలకొండ గణేష్ “మూవీస్ ఘనవిజయం సాధించాయి. పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన “రాధేశ్యామ్ ” , “ఆచార్య “, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రెండు హిందీ , ఒక తమిళ మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 3 =