బుడాఫెస్ట్ లో “ఏజెంట్”

Agent Movie Team Heads To Budapest For Shooting Work,Agent Leaving For Budapest,Agent Shooting Begins,Agent New Poster,Agent Movie New Poster,AGENT Shoot Begins,Akhil Akkineni AGENT Shoot Begins,Akhil New Movie Agent,Agent,Akhil Akkineni,Akhil Akkineni Latest Movies,Surender Reddy,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie Updates,Tollywood Movie Updates,Latest Tollywood News,AGENT,Agent Movie,Agent Film,Agent Telugu Movie,Agent Movie Update,Agent Movie News,Akhil Agent,Agent Akhil,Akhil New Movie,Akhil Latest Movie,Agent Look,Akhil,Akhil Akkineni Agent,Surender Reddy Latest Movie,Agent Movie Akhil,Agent Movie Latest Upates,Agent Movie Latest News,Agent Movie Shooting,Agent Movie Shooting Updates,Agent Movie Shoot,Agent Movie Latest,Agent Movie Shoot,Agent Shooting Work Begins,Akhil Agent Shooting Work Begins,Akhil Agent Shooting Begins,Akhil New Movie Shoot,Akhil Agent Poster,Agent Shooting,Akhil Agent Movie Latest Shooting Update,Akhil Agent Latest Shooting Update,Akhil Agent Movie Shooting Update,Akhil Agent Shooting Update,Agent Movie Team Heads To Budapest,Akhil Akkineni New Movie Update,Akhil Akkineni Latest Movie Update,Akhil Akkineni Agent Shooting,Agent Team Heads To Budapest For Shooting Work,Agent Latest Update,Agent Updates,#AGENT,#AkhilAkkineni

ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్ “ఏజెంట్” మూవీ డిసెంబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో అఖిల్ బర్త్ డే సందర్భంగా అఖిల్ ఫస్ట్ లుక్ , టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హీరో అఖిల్ స్టైలిష్ లుక్ లో ఉన్న పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నెల్లూరు కృష్ణపట్నం పోర్ట్ , విశాఖపట్నం పోర్ట్ లలో హీరో అఖిల్ పై యాక్షన్ ఎపిసోడ్లను దర్శకుడు చిత్రీకరించారు. హైదరాబాద్ ఆర్ ఎఫ్ సీలో నూ కొన్ని కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు.తాజాగా చిత్ర యూనిట్ యూరోప్ కు ప్రయాణ సన్నాహాలు చేసుకుంటుంది. బుడాఫెస్ట్ లో ఈనెల 20 నుంచి కీలక సన్నివేశాల్ని చిత్రీకరించడానికి ప్లాన్ చేసినట్టు , ఆ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయనీ సమాచారం. ఇక అఖిల్ అక్కినేని హీరోగా రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ దసరా కానుకగా అక్టోబర్ 15 వ తేదీ రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + eight =