వైష్ణవ్ తేజ్ పై రకుల్ ప్రీత్ కామెంట్స్

Rakul Preet Singh Makes Some Interesting Comments On Vaisshnav Tej At Kondapolam Pre Release Event,Rakul Preet Comments On Vaishnav Tej,Kondapolam Pre Release Event LIVE,Latest 2021 Telugu Movie,Kondapolam,Kondapolam Movie,Kondapolam Telugu Movie,Kondapolam Movie Update,Kondapolam Movie Latest Updates,Vaisshnav Tej,Vaisshnav Tej Movies,Vaisshnav Tej New Movie,Kondapolam Pre Release Event,Vaisshnav Tej Kondapolam,Vaisshnav Tej Kondapolam Movie,Kondapolam Movie Trailer,Kondapolam Telugu Movie Trailer,Mango Music,Rakul Preet Singh,Rakul Preet Movies,Rakul Preet New Movie,Kondapolam Official Trailer,Krish,MM Keeravani,Kondapolam Trailer,Krish Jagarlamudi,Kondapolam An Epic Tale Of Becoming,Panja Vaisshnav Tej,Kondapolam Songs,Kondapolam Movie Songs,Kondapolam Telugu Movie Songs,Kondapolam Pre Release,Kondapolam Movie Pre Release Event,Kondapolam Pre Release LIVE,Kondapolam Movie Pre Release Event LIVE,Kondapolam First Look,Kondapolam Novel,Kondapolam Story,Krish Movies,Kondapolam Movie Pre Release,Kondapolam Pre Release Event Highlights,Kondapolam Telugu Movie Pre Release Event LIVE,Kondapolam Pre Release Event LIVE Streaming,Telugu Filmnagar,Kondapolam 2021 Latest Telugu Movie,Rakul Preet Emotional Speech,Rakul Preet Speech At Kondapolam Pre Release Event,Rakul Preet Speech,Rakul Preet Singh Comments On Vaisshnav Tej At Kondapolam Pre Release Event,Rakul Preet Singh At Kondapolam Pre Release Event,Kondapolam Movie Pre Release Event Highlights#KondaPolam,#KondaPolamOct8

ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా గ్రామీణ నేపథ్యం లో సన్నపు రెడ్డి వెంకట రామి రెడ్డి నవల “కొండపొలం” ఆధారంగా రూపొందిన ”కొండపొలం ” మూవీ అక్టోబర్ 8 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సాయి చంద్ , కోట , నాజర్ , అన్నపూర్ణ , హేమ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా రూపొందిన ఈ మూవీ లో వైష్ణ‌వ్ తేజ్ కటారు రవీంద్ర యాదవ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ ఓబులమ్మ అనే గ్రామీణ యువతిగా నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొండపొలం ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఆ ఈవెంట్ లో తన కో- యాక్టర్ హీరో వైష్ణవ్ తేజ్ గురించి మాట్లాడుతూ రకుల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.వైష్ణవ్ బిగ్ స్టార్ అవుతాడని అందరూ అంటున్నారు కానీ ఆయన ఇప్పటికే గొప్ప స్టార్ అయ్యారనీ , తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారనీ , ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలని భావించే హీరోల్లో వైష్ణవ్ ఒకరనీ , అందరు హీరోల్లో ఆయన చాలా డిఫరెంట్ అనీ , వైష్ణవ్ కళ్ళు చాలా పవర్‌ఫుల్ అనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =