“RRR” మూవీ కి ఎన్టీఆర్ , రామ్ చరణ్ డబ్బింగ్ పూర్తి

Young Tiger Jr NTR and Mega Power Star Ram Charan Tej Successfully Wraps Up Dubbing Part For RRR Movie,Jr NTR Charan Dubbing Completed,Jr NTR and Ram Charan Wraps Up Dubbing Part For RRR,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood Updates,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Telugu Movie Latest News,RRR Telugu Movie Updates,RRR Update,RRR Updates,RRR Movie Upate,RRR Movie Updates,RRR Movie Latest Updates,RRR Latest Updates,RRR Movie News,RRR Release Date,RRR Movie Release Date,RRR Movie New Release Date,RRR New Release Date,Ram Charan,Mega Power Star Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Latest Movie,Ram Charan RRR,Ram Charan RRR Movie,Jr NTR,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR Latest Movie,Jr NTR RRR,Jr NTR RRR Movie,Jr NTR Upcoming Movie,Jr NTR RRR Movie Dubbing Completed,Jr NTR RRR New Release Date,Jr NTR RRR Dubbing,Jr NTR RRR Movie Dubbing,Ram Charan RRR Movie Dubbing,Ram Charan RRR Dubbing,Ram Charan RRR Movie Dubbing Completede,Alia Bhatt,Ajay Devgn,Alluri Sitaramaraju,Komaram Bheem,Olivia Morrison,Ray Stevenson,Alison Doody,Shriya Saran,Samuthirakani,SS Rajamouli,SS Rajamouli Movies,Rajamouli New Movie,Rajamouli Latest Movie,KV Vijayendra Prasad,RRR On Jan 7th,RRR Movie Poster,RRR On January 7 2022,RRR From January 7,RRR Movie In Theatres On 7th Jan 2022,RRR Movie Dubbing,RRR Movie Dubbing Completed,RRR Dubbing,Jr NTR and Ram Charan Wraps Up RRR Dubbing,#RRROnJan7th,#RRRMovie,#RRR

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ జనవరి 7 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ , కొమురం భీమ్ గా నటిస్తున్న ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ కథానాయికలు . అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రౌద్రం రణం రుధిరం ” మూవీ ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు తమ డబ్బింగ్ లు పూర్తి చేశారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి , స్టార్ హీరోలు రామ్ చరణ్ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన “రౌద్రం రణం రుధిరం ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తరువాత హీరో ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30 “, హీరో రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో “#RC15 ” మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 4 =